grideview grideview

Author Info

Bhaskar

Bhaskar  (3779 Articles )

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.

 • Aug 11, 05:50 PM

  నేనే రాజు నేనే మంత్రి

  బాహుబలి సిరీస్ తో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించేసుకున్న చాలా కాలం తర్వాత ఘాజీ తో ఈ ఏడాది తొలి హిట్ కొట్టేశాడు. అదే సమయంలో హిట్ అనే పదానికి దశాబ్దంన్నరకు పైగానే దూరమయ్యాడు దర్శకుడు తేజ. ఈ నేపథ్యంలో వీరిద్దరి...

 • Aug 11, 08:58 AM

  రేపిస్ట్ సైనికులపై రచ్చ.. రచ్చ..

  మంగళూరు విశ్వవిద్యాలయంలో బీఎస్సీ(యానిమేషన్) మరియు బీసీఏ ప్రథమ సంవత్సరం సిలబస్ లో ఓ పాఠ్యాంశం వివాదాస్పదమవుతోంది. సైనికులు రేపిస్టులంటూ అందులో పేర్కొనటంపై పలువురు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సీనియర్‌ సాహితీవేత్త బరుగూరు రామచంద్రప్ప రచించిన ‘యుద్ధం ఒక పరిశ్రమ(యుద్ధ ఒండు ఉద్యమ)’ అనే...

 • Aug 11, 08:43 AM

  కాలిపోయిన దగ్గుబాటి వారి థియేటర్

  దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన ఓ థియేటర్ కాలిపోయింది. ప్రకాశం జిల్లా చీరాలలోని సురేష్ థియేటర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చీరాలలో ఇప్పటికీ టూరింగ్ టాకీసులే ఉన్నాయి. అయితే ఓవైపు...

 • Aug 11, 08:14 AM

  రాజకీయాల్లోకి అస్సలు రాను-కమల్

  తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్లు రాజకీయ చదరంగం ఆడుతున్నారు. ఓవైపు ఆసక్తి లేదంటూనే దేవుడు శాసిస్తే తప్పక వస్తానంటూ తికమక ప్రకటనలతో అభిమానులను, రాజకీయ వర్గాలను అయోమయంలోకి నెట్టేస్తున్నారు తలైవా. ఇప్పుడు లోకనాయకుడు కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నాడేమో అనిపిస్తుంది. కమల్...

 • Aug 11, 07:56 AM

  రోడ్డు ప్రమాదం.. 36 మంది మృతి

  అతివేగం 36 మంది ప్రాణాలను బలితీసుకుంది. చైనాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిక్కిరిసిన ప్యాసింజర్లతో కూడిన ఓ బస్సు టన్నెల్ గోడను ఢీకొట్టింది. ఘటనలో 36 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లువోయాంగ్...

 • Aug 11, 07:34 AM

  వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్

  సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ త్వరలో మరో అరుదైన ఫీచర్ ను అందించేందుకు సిద్ధం అవుతోంది. అతి త్వరలో ఈ మేసేజింగ్ యాప్ నుంచి నగదు లావాదేవీలు నిర్వహించే అవకాశం కల్పించబోతుంది. తద్వారా నానాటికీ పెరిగిపోతున్న పోటీలో ముందు నిలిచేందుకు ప్రణాళిక...

 • Aug 11, 07:10 AM

  ITEMVIDEOS:చిత్తూరులో భారీ ఫైర్ యాక్సిడెంట్.. కుట్ర కోణం?

  చిత్తూరులో గురువారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చర్చి వీధిలోని అపూర్వ టెక్స్‌టైల్స్‌ షోరూం భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు అంతస్తులు కాలి బూడిదయ్యాయి. సుమారు ఆరు కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా. అర్ధరాత్రి పోయాక...

 • Aug 08, 02:06 PM

  కబాలి రికార్డును బ్రేక్ చేసిన వీఐపీ-2

  రజనీకాంత్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా గతేడాది రిలీజ్ అయిన కబాలి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమా టాక్ మాట అటుంచి కలెక్షన్లపరంగా మాత్రం కొత్త రికార్డులేనెలకొల్పిందని చెప్పుకోవచ్చు. ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్...

 • Aug 08, 12:32 PM

  అఫీషియల్ : మహేష్ బర్త్ డే కి సెకండ్ టీజర్

  మహేశ్ బాబు ఫ్యాన్స్ కు హ్యాపీ న్యూస్. రేపు సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేస్తారని చెప్పుకున్నాం. కానీ, ఇప్పుడు చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ చేసింది. ఆగష్టు 9న ఏ టైంలో...

 • Aug 08, 12:04 PM

  బాద్ షా హో సెన్సార్ పై అజయ్ రియాక్షన్

  బాలీవుడ్ లో బూతు లేకుండా సినిమా తీయటం ఇప్పుడు చాలా కష్టతరంగామారిపోయింది. మేకర్స్ తో గత కొంత కాలంగా సెన్సార్ బోర్డు ఆడేసుకుంటుంది. పహ్లాజ్ నిహ్లానీ కత్తెర దెబ్బకు సినిమాలు అల్లకల్లోలం అవుతున్నాయి. ఆ బాధిత చిత్రాల జాబితాలో అజయ్ దేవగన్...