అమ్మడు లెట్స్ గో కుమ్ముడు.. ఎలా పుట్టిందంటే... | Story Behind Ammadu Lets Go Song

Chiru fully confidence on devi

Devi Sri Prasad, Devi Chiru, Devi Sri Prasad Chiranjeevi, Chirajeevi Decvi Sri Prasad, Ammadu Song Lyricist, Devi Writes Songs, Ammadu Lets Go Kummudu Song

Devi Sri Prasad Reveals how Ammadu Song from Khaidi No 150 Movie he wrote. Chiranjeevi Fully Confidence on Devi's Lyrics.

చిరుకు దేవీపై ఎంత కాన్ఫిడెంట్ అంటే...

Posted: 08/14/2017 05:23 PM IST
Chiru fully confidence on devi

మ్యూజిక్ డైరక్టర్ గా చిన్న వయసులోనే ఆరంగ్రేటం చేసిన దేవీశ్రీప్రసాద్ తక్కువ టైంలోనే స్టార్ డమ్ ను సంపాదించేశాడు. సుమారు 81 చిత్రాలకు ట్యూన్స్ అందించిన దేవీలో రచయిత కోణం కూడా ఉన్న విషయం తెలిసిందే. మాంచి బీట్ సాంగ్ లను రాసే దేవీ, నాన్నకు ప్రేమతో... లాంటి మీనింగ్ ఫుల్ పాటను అందించాడంటే అతిశయోక్తి కాదు.

అయితే తాను మ్యూజిక్ చేసే సినిమా కథను మొత్తం విన్నాకే ముందుకు వెళ్తానని, ఆ టైంలోనే పాట కూడా రాసేస్తానని చెబుతున్నాడు దేవీ. పాత్రల గురించి పూర్తిగా తెలిస్తేనే సందర్భానికి
తగినట్టుగా ఫీల్ తో పాటను అందించొచ్చు. అలాంటప్పుడే బాణీలతోపాటు ఒక్కోసారి లిరిక్స్ కూడా వచ్చేస్తుంటాయని తెలిపాడు.

మెగాస్టార్ చిరంజీవి గారికి నా మీద చాలా నమ్మకం ఉంది. శంకర్ దాదా ఎంబీబీఎస్ కోసం చైల. చైలా.. పాట రాసినప్పుడు చాలా మెచ్చుకున్నారు. 'ఖైదీ నెంబర్ 150' కోసం కూడా ఓ పాట రాశానని చెప్పగానే ఆయన ఒప్పేసుకున్నారు. ముందు కొంత మంది రైటర్లను ఆ సిచ్యూయేషన్ కోసం పాట రాయిద్దామని అనుకున్నప్పటికీ చివరకు ఆ ఛాన్స్ తనకే దక్కిందన్నాడు దేవీ. అలాపుట్టిందే 'అమ్మడూ లెట్స్ డు కుమ్ముడూ' సాంగ్ అని వివరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devi Sri Prasad  Chirajeevi  Ammadu Song  

Other Articles