సినిమాల్లోకి శివాజీ రాజా కొడుకు.. డైరక్టర్ ఎవరంటే.. ? | Shivaji Raja Son Ready for Debut

Shivaji raja son vijay ready for debut

Shivaji Raja, sivaji raja Son, Shivaji raja Son, Shivaji Raja Son Vijay, Shivaji Raja Son Vijay Teja, Teja Director Shivaji Raja Son, Shivaji Raja Family

Tollywood Senior Actor Shivaji Raja Son Ready for Debut. Either Teja or Cinematographer Shivaprasad Murella may direct this youngster.

నటుడు శివాజీ రాజా తనయుడి ఆరంగ్రేటం

Posted: 08/17/2017 03:24 PM IST
Shivaji raja son vijay ready for debut

వారసుల పరంపర కొనసాగుతూనే ఉండగా, టాలీవుడ్ నుంచి మరో నటుడి తనయుడు ఆరంగ్రేటంకి సిద్ధమైపోయాడు. సీనియర్ నటుడు శివాజీ రాజా కొడుకు విజయ్ త్వరలో డెబ్యూకి రెడీ అయిపోతున్నాడు.

ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న వర్గాల సమాచారం ప్రకారం తేజ దర్శకత్వంలోనే విజయ్ ఆరంగ్రేటం ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం నేనే రాజు నేనే మంత్రి సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న తేజ ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేయబోతున్నాడని తెలుస్తోంది. ఒకవేళ తేజ ఓకే కాకపోతే మరో దర్శకుడి పేరు కూడా రేసులో వినిపిస్తోంది.

సినిమాటోగ్రఫర్ ప్రసాద్ మూరెళ్ల డైరక్టర్ డెబ్యూ శివాజీ రాజా తనయుడితోనేనని చెప్పుకుంటున్నారు. మూరెళ్ల త్రివిక్రమ్, కృష్ణవంశీ, శీనువైట్ల దగ్గర పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం మా చైర్మన్ గా ఉన్న శివాజీ రాజా త్వరలో  రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాడని, 2019 ఎన్నికల్లో పోటీ కూడా చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shivaji Raja Son  Vijay Raja  Tollywood  

Other Articles