grideview grideview

Author Info

Manohararao

Manohararao  (16120 Articles )

He is a best editor of teluguwishesh

 • May 16, 01:11 PM

  శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదం.. ఇవాళ్టి నుంచే ప్రారంభం

  కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు లడ్డూల అమ్మకాలను టీటీడీ నిలిపివేసింది. దీంతో గత 50పైచిలుకు రోజుల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం బాగ్యం కలగడం లేదన్నది వాస్తవం.  లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత భక్తులకు దర్శనం కల్పించడంపై...

 • May 16, 12:06 PM

  86 వేల కరోనా కేసులతో చైనాను మించిన భారత్.. 2752 మరణాలు

  దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. మరిన్ని సడలింపులతో నాల్గవ విడత లాక్ డౌన్ మరో రెండు రోజుల్లో అమల్లోకి రానుండటంతో.. గత పక్షం రోజుల నుంచి ప్రతీరోజు మూడువేల కేసులు నమోదు అవుతుండగా ఇక గత వారం రోజు లనుంచి...

 • May 16, 11:02 AM

  భారీకేడ్లు తొలగించిన ఎమ్మెల్యే.. లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన

  హైదరాబాద్లో ఎంఐఎం ఎమ్మెల్యే లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించడం వివాదాస్పదంగా మారుతోంది. ఎమ్మెల్యేగా కొనసాగుతూ.. ప్రజాప్రతినిధిగా తాను ముందుగా ప్రభుత్వం జారీ చేసిన అదేశాలను పాటించాల్సిందిపోయి.. తానే దగ్గరుండి వాటిని ఉల్లంఘించడం వివాదాస్పదమవుతోంది. లాక్ డౌన్ లో రోడ్డుపై అడ్డంగా ఉంచిన...

 • May 16, 10:15 AM

  మైలార్‌దేవ్‌పల్లి టు హిమాయత్ సాగర్.. చిరుత సంచారం..

  లాక్ డౌన్ తో రోడ్లు ఖాళీగా వున్నాయని.. హ్యాపీగా నిద్రించింది చిరుత.. ఆచూకీని ఎట్టకేలకు కనిపెట్టారు అధికారులు. తనకు అడ్డులేదని, తన దారికి ఎవరు ఎదురువచ్చినా.. లేక ఎదురైనా అవతలి ప్రాణికే హానీ అన్నట్లుగా నగరశివార్లలోని మైలార్‌దేవ్‌పల్లి సమీపంలో రహదారిపైనే సేదతీరిన...

 • May 15, 08:51 PM

  హైదరాబాద్ లో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. 24గంటల్లో 40 కేసులు

  తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నెల ఆరంభంలో రాష్ట్రవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ...

 • May 15, 07:57 PM

  ఆయన నిజంగా మెగాస్టారే.. కంటతడి పెట్టిన అగ్రనటుడు..

  ఎంతటివారికైనా కష్టాలు, నష్టాలు తప్పవు. ఇవాళ సుఖపడుతున్నవారు ఒకప్పుడు కష్టపడిన వారే. అయితే సుఖం శాశ్వతంగా ఉండటానికి కించిత్ మంచితనం, మానవత్వం కూడా అవసరమే అంటుంటారు పెద్దలు. సరిగ్గా ఆ విషయాన్ని గుర్తు చేసుకుని టాలీవుడ్ హీరోను చేసిన సాయాన్ని గుర్తుచేసుకుని...

 • May 15, 07:03 PM

  గర్వంగా వున్నా విలువ తగ్గిపోవడం ఇష్టం లేదు: తాప్సీ

  హీరోయిన్ తాప్సి, గత కోన్నాళ్ల నుంచి తన ప్రేమను గోప్యంగా దాచిపెట్టింది. అయితే ఇది కేవలం అభిమానుల వద్ద, మీడియా వద్దే కాదు.. తన కుటుంబసభ్యుల వద్ద కూడా అని తెలిసింది. ఈ విషయమై ఈమద్య అమె ఓ ఇంటర్య్వూలో తన...

 • May 15, 06:05 PM

  నాలుగు రోజులు ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు

  దేశంలోకి ఈ ఏడాది రుతుపవనాలు రెండు రోజులు ముందుగానే వస్తుందని గతవారం క్రితం చెప్పిన భారత వాతావరణ కేంద్రం తాజాగా రుతుపవనాల ఆగమనం కొంత ఆలస్యం కానుందని తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనుండగా.....

 • May 15, 05:02 PM

  పంజా విసురుతున్న కరోనా.. మూడు లక్షలు మార్కు దాటిన మరణాలు

  కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 44 లక్షల మంది కరోనా మహమ్మారి ప్రభావానికి గురయ్యారు, యూరోప్, ఉత్తర అమెరికా, దక్షిణ అసియాలకు విస్తరించిన మహమ్మారి ఏకంగా 200లకు పైగా దేశాలను అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు...

 • May 15, 03:34 PM

  ఏపీలో నెమ్మదిస్తున్న కరోనావైరస్.. గడిచిన 24 గంటల్లో 57 కేసులు..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభన నెమ్మదించింది. రాష్ట్ర వాసుల్ని హడలెత్తించిన కరోనా మహమ్మారి.. క్రమంగా తన వేగాన్ని తగ్గించుకుందన్న సమయంలోనే మళ్లీ వేగాన్ని అందుకుంది. దీంతో రాష్ట్రవాసుల్లో మళ్లీ అందోళన రేకెత్తుతోంది. ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు...