grideview grideview
  • Feb 25, 09:36 AM

    Pm- Manmohan.gif

     ప్రత్యేక విమానంలో ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మన్మోహన్‌సింగ్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్, డిప్యూటీ సీఎం రాజనర్సింహ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. 11.15 గంటలకు హెలికాప్టర్‌లో వనస్థలిపురంలోని వీఎం హోమ్‌కు చేరుకున్నారు. అక్కడి...

  • Feb 23, 11:41 AM

    Relatives.gif

    దిల్‌సుఖ్‌నగర్ వరుస బాంబు పేలుళ్ల ఘటన అంతులేని విషాదాన్ని మిగిల్చింది. మృతుల బంధువుల రోదనలతో పలు ఆస్పత్రుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇదిలా వుండగా పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా తీవ్రవాదులు ఎంతో పకడ్బందీగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.  ఇప్పటివరకు జరిగిన బాంబు...

  • Feb 23, 11:34 AM

    osmania-hospital.gif

    ఉస్మానియా ఆస్పత్రి.. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన పెద్ద దవాఖానా. కనీస వై ద్యానికీ ఠికానా లేదిక్కడ.. రోగులకు భరోసా లభించదిక్కడ. బాధితులను తరలించేందుకు స్ట్రేచర్లుండవు. సెలైన్ బాటిళ్లు పెట్టేందుకు స్టాండ్లు కనిపించవు. చివరికి ఊపిరి పోసే ఆక్సిజన్ సైతం అందుబాటులో...

  • Feb 22, 08:15 AM

    Blast-in-Dilsukh-Nagar.gif

    నిత్యం రద్దీగా ఉండే దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన కూడలి ఒక్కసారిగా జరిగిన బాంబు పేలుళ్లతో మరుభూమిగా మారింది. జంట పేలుళ్లతో నగరం ఉలిక్కిపడింది. గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఎవరి హడావిడిలో వారు ఉండగా రెండు చోట్ల బాంబులు పేలాయి. వెంకటాద్రి...

  • Feb 22, 07:09 AM

    Osmania-ospital.gif

    దిల్‌సుఖ్‌నగర్ వరుస బాంబు పేలుళ్ల ఘటనలో గాయపడిన వారిలో 26 మందిని గురువారం రాత్రి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వృత్తి, విద్యా, ఉద్యోగ,షాపింగ్‌ల నిమిత్తం దిల్‌సుఖ్‌నగర్‌కు వచ్చి, దిల్‌సుఖ్‌నగర్ నుంచి వివిధ ప్రాంతాలకు తిరిగి...

  • Feb 22, 06:40 AM

    cc-camera.gif

    రాజీవ్ చౌరస్తా వద్ద సైబరాబాద్ పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత అందరి కళ్లు దానిపై పడ్డాయి. పేలుళ్లకు ఎవరు కారకులన్న విషయం ఇట్టే తెలిసిపోతుందని భావించారు. ఆ కాసేపటికే అంతా నీరుగారిపోయారు. ఆ సీసీ...

  • Feb 22, 06:27 AM

    bomb-blast.gif

    నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో  ఈ రోజు సాయంత్రం రెండు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 22 దుర్మరణం చెందగా మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంకటాద్రి, కోణార్క్ థియేటర్లలో జంట పేలుళ్లు జరిగినట్లు తెలియవచ్చింది. పేలుళ్లతో ప్రజలు భయభ్రాంతులకు...

  • Feb 20, 03:42 PM

    Dead Bodies Scam in Gandhi Hospital.png

    ఆస్పత్రుల్లో శవాల దందా మరోసారి గుప్పుమంది. ఇంత వరకు ఉస్మానియా ఆస్పత్రికే పరిమితమైంది.. ఇప్పుడు గాంధీ ఆస్పత్రికి కూడా పాకింది. గాంధీ మార్చురీలో శవాల దందాను అక్కడి జూనియర్ వైద్యులే బయట పెట్టడం గమానార్హం. శవాల అవయవాలను విక్రయించేకుందుకు ఓ ప్రొఫెసర్...