మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్.. ఎవరన్నారు? | Allu Arjun and Ram Charan Clash Just A Rumour.

No clashes between allu arjun and ram charan

Allu Arjun, Ram Charan, Bunny And Ram Charan, Mega Heroes Clash, Cherry and Bunny Clash, Allu Arjun New PR Team, Mega Heroes Rumour, Allu Arjun Stardom, Allu Arjun and Chiranjeevi, Allu Arjun 2017, Ram Charan 2017

No Clashes between Mega Heroes Allu Arjun and Ram Charan. Bunny is still a Veera Vidheyudu to Mega Family. Bunny New PR Team Not Against Ram Charan.

మెగా హీరో మధ్య ఎలాంటి గొడవలు లేవా?

Posted: 01/30/2017 11:22 AM IST
No clashes between allu arjun and ram charan

మెగా హీరో అన్న ట్యాగ్ లైనే తనని నిలబెట్టింది... ఇది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రతీ మీటింగ్, ఈవెంట్ లలో చెప్పే ఒకే ఒక్క మాట. అంతేకాదు 10 ఏళ్ల తర్వాత చిరు వెండితెరపై వస్తున్నాడంటే.. తనయుడు, పైగా నిర్మాత అయిన రాం చరణ్ కంటే బన్నీ యే ఎక్కువ ఎగ్జైట్ కావటం కూడా చూశాం. మరోవైపు తన కంటే చెర్రీ ఎదుగుదలే తనకు ముఖ్యమన్న తీరులో మొదటి నుంచి అల్లువారబ్బాయి బిహేవియర్ ఉండేది. చెర్రీ సినిమాలకు ప్రమోట్ చేయటం దగ్గరి నుంచి అన్ని విషయాలను స్వయంగా దగ్గరుండి మరీ బన్నీయే చూసుకునేవాడు. అయితే సరైనోడు తో ఆ పరిస్థితులు మారాయన్న టాక్ ఒకటి నడుస్తోంది .

ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో వరుసగా ఫిఫ్టీ ఫ్లస్ సినిమాలు వరుసగా అందిస్తూ వస్తున్నాడు బన్నీ. సరైనోడు తర్వాత ఆ స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు మెగా హీరో ఇమేజ్ నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడని చెప్పుకుంటున్నారు. గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేయటం, ఒకనోక దశలో చెర్రీ కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించేసుకోవటంతోపాటు సొంత పీఆర్ టీం ఏర్పాటు చేసుకోవటం కూడా ఈ వాదనకు బలాన్ని ఇచ్చింది. మరోవైపు ధ్రువ ప్రమోషన్ లో పాల్గొనకపోవటం, పైగా ఖైదీ ప్రీరిలీజ్ వేడుకలో ఎడమొహం పెడ మొహంగా ఉండటంతో ఈ ఇద్దరికీ గత కొంత కాలంగా మాటల్లేవ్ అని కూడా చెప్పుకున్నారు.

ధృవ, ఖైదీ నంబర్ 150 లతో మెగా కాంపౌండ్ లో సందడి నెలకొన్న తరుణంలో తమ్మడు అల్లు శిరీష్ ఆధ్వర్యంలో ఈ సొంత పీఆర్ ఏర్పాటు, పైగా దీని వెనకాల వైఫ్ స్నేహ రెడ్డి హ్యాండ్ కూడా ఉందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే మెగా ఫ్యామిలీలో ఎలాంటి లుకలుకలు లేవని, తానేప్పుడు వీరవిధేయుడిగానే ఉంటానని బన్నీ సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తన తండ్రి అల్లు అరవింద్ స్వయంగా ధృవను నిర్మించటం, పైగా తాను షూటింగ్ సెట్స్ కి వెళ్లిన విషయాన్ని కూడా ప్రస్తావించాడంట. అంతేకాదు ఖైదీ ప్రమోషన్ల దగ్గరి నుంచి అరవింద్ చెర్రీకి హెల్ప్ చేయటం ఈ పరిణామాలన్నీ చూసి కూడా ఇలాంటి పుకార్లు ఎలా పుట్టిస్తారంటూ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో చెర్రీకి చెక్ పెట్టేందుకే సొంత పీఆర్ ఏర్పాటు, మెగా హీరోల లుకలుకలు ఉత్త రూమర్లేనని తేలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Ram Charan  Mega Heroes  Clash  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more