amala paul no movies offer because of Alagappan

Amala paul no movies offer because of alagappan

Amala Paul's career under threat post separation.

అళగప్పన్ అమల పాలిట విలన్ | Amala Paul's career under threat post separation.

ఆమె లైఫ్ కి రియల్ విలన్?

Posted: 08/16/2016 04:06 PM IST
Amala paul no movies offer because of alagappan

విడాకుల వ్యవహారంతో గత నెలపాటుగా హడావుడిగా చేసిన దర్శకుడు విజయ్ నటి అమలాపాల్ జంట ఎట్టకేలకు ఫ్యామిలీ కోర్టు చెంతకు చేరిన సంగతి తెలిసిందే. ఆమె విడాకుల విషయం ఆరు నెలలు పెండింగ్ లో ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆమె పరిస్థితి చాలా కష్టంగా మారబోతుందని తెలుస్తోంది.

విడాకుల తరువాత ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారబోతుందని, భవిష్యత్తులో ఆమెకు ఛాన్సులు రావడం కష్టమేననే వార్తలు కోలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఆమె మామయ్య అళగప్పన్ అని అంటున్నారు. అమల సినిమాల్లో నటించడం ఇష్టం లేకనే విడాకులు వ్యవహారం తెరపైకి వచ్చిందని ఆయన ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. విజయ్ ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గిన ఆయన తండ్రి అయిన అళగప్పన్ మాత్రం ససేమిరా అన్నాడంట. దీంతో ముదిరి విడాకుల దాకా చేరిందని, ఈ మేరకు అమల కెరీర్ ముందుకు సాగకుండా ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయని కొందరు చెప్పుకుంటున్నారు.

అళగప్పన్ నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. అక్కడి దర్శక నిర్మాతలతో ఆయనకి బాగా పరిచయాలు వున్నాయట. అందువలన అమలాపాల్ కి అవకాశం ఇస్తే, ఆయనతో శత్రుత్వం కొనితెచ్చుకున్నట్టు అవుతుందని ఇప్పటికే పలువురు ఆలోచనలో ఉన్నారంట. అమలకు ఆఫర్లు ఇచ్చి కోరి కోరి ఆయనతో మనస్పర్థలు తెచ్చుకోవడానికి అక్కడి వాళ్లు సిద్ధంగా లేరని చెప్పుకుంటున్నారు. అందువలన విడాకుల తరువాత అమలాపాల్ కి ఎవరైనా పిలిచి ఛాన్స్ ఇస్తారా? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఆఫర్లు యథాతథంగా ఉండటం, ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గకపోవటం, స్టార్ హీరోయిన్లతో ఆమె కెమిస్ట్రీ బాగుండటంతో అంతసీన్ ఉండదని మరికొందరు అంటున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amala Paul's career  Alagappan Amala Paul  amala paul no movies offers  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more