యంగ్ హీరోలతో పూరి మల్టీస్టారర్ | puri jagannath multi starrer with love story

Puri jagannath multi starrer with love story

puri jagannath multi starrer, puri with young heros, Puri new love story, Puri tri angle love movie, Puri Adult remake

puri jagannath multi starrer with two young heros, with love story.

పూరీ మల్టీస్టారర్ అడల్ట్ రీమేకా?

Posted: 08/06/2016 05:48 PM IST
Puri jagannath multi starrer with love story

ఓ మెంటల్ హీరో, తన వెంటపడే ఓ హీరోయిన్, క్యాజువల్ గా మాట్లాడుకునే డైలాగులు సింపుల్ గా పూరి జగన్నాథ్ తన సినిమాలను చుట్టేస్తుంటాడు. కథ, కంటెంట్ లో డెప్త్ ఏ మాత్రం ఉండకపోయినా కేవలం హీరోయిజం ఆయన సినిమాలకు ఉన్న బలం. అయితే ఇప్పటిదాకా పూరి సొంత కథలతోనే సినిమాలు తెరకెక్కించాడన్నది తెలిసిందే. కానీ, ఫస్ట్ టైం ఓ రీమేక్ పై పూరీ కన్నేసినట్లు చెప్పుకుంటున్నారు.

పూరి జగన్నాథ్ ప్రస్తుతం 'ఇజం' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మహేశ్ తో 'జన గణ మన' చేయనున్నాడు. అయితే అందుకు కొంత సమయం ఉండటంతో, ఈలోగా ఆయన ఇద్దరు యంగ్ హీరోలతో ఓ మల్టీ స్టారర్ మూవీని ఫ్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఒక కథానాయకుడిగా నాగశౌర్యను ఎంచుకోగా, రెండవ కథానాయకుడిగా పెళ్లి చూపులతో పిచ్చ పాపులర్ అయిన విజయ్ దేవరకొండను తీసుకోనున్నట్టు చెబుతున్నారు. హీరోయిన్ గా ఎప్పటిలాగే కొత్త అమ్మాయి కనిపించబోతుందట. ఏటోచ్చి కథ విషయంలోనే పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నాడేమో అనిపిస్తోంది.

ఇద్దరు అబ్బాయిలు ఒక్క అమ్మాయి కోసం అన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించబోతున్నాడని అంటున్నారు. కథానుసారం హీరోయిన్ ఇద్దరు అబ్బాయిలతో ఘాటుగానే రొమాన్స్ చేయాల్సి ఉంటుందట. కొంపదీసి ఈ యేడాది బాలీవుడ్ లో వచ్చిన ఇష్క్ జునూన్ అనే అడల్ట్ చిత్రం లాగా ఉండదు కదా అని అప్పుడే డిస్కషన్ లు మొదలుపెట్టేసుకుంటున్నారు. ఇప్పటిదాకా అన్ని సొంత కథలతోనే సినిమాలు తీసిన పూరి ఇంతకు దిగజారడనే అనుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri jagannath  multi starrer  young heros  naga shourya  vijay devarakonda  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more