శ్రుతియే కావాలంటున్న దర్శకుడు | Shruti Hassan again paired with bunny for Harish shankar movie

Shruti hassan again paired with bunny for harish shankar movie

Allu Arjun Harish Shankar Movie, Bunny Shruthi Hassan second time, Shruthi for Bunny Again, Shruthi replaces Pooja Hegde

Shruti Hassan again paired with bunny for Harish shankar movie.

లైలా భామను వెనక్కి నెట్టి...

Posted: 07/06/2016 11:35 AM IST
Shruti hassan again paired with bunny for harish shankar movie

హిట్ సెంటిమెంట్ ఫార్ములాను దర్శకులు ఎక్కువగా ఫాలో అయిపోతుంటారు. ఆ కాంబోలో నటించిన నటీనటుల దగ్గరి నుంచి టెక్నిషియన్స్ దాకా తిరిగి వారిపైనే ఆసక్తి చూపటం సాధారణంగా జరిగేదే. ప్రస్తుతం అందాల నటి శ్రుతిహాసన్ విషయంలో అదే జరగబోతుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబోలో త్వరలో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ఇప్పటికే పూజా హెగ్డేను ఓకే చేసినట్లు వార్తలు వచ్చాయి కూడా. అయితే ఇప్పుడు శ్రుతిహాసన్ ను ఆ ప్లేస్ లోకి తీసుకున్నారనే సమాచారం అందుతోంది. హరీశ్ శంకర్ డైరక్షన్లో గబ్బర్ సింగ్ లో శ్రుతి నటించింది, ఇక రేసుగుర్రంలో అల్లు అర్జున్ తో జోడీ కట్టింది. ఈ రెండు బ్లాక్ బస్టర్లే. దీంతో హిట్ సెంటిమెంట్ ను నమ్ముకుని ఈమెను ఎంపిక చేసినట్లు సమాచారం.

శ్రుతిహాసన్ ఈ మధ్య ఏ తెలుగు సినిమాకు అంగీకరించలేదన్న విషయం తెలిసిందే. ఒక్క తండ్రి శభాష్ నాయుడు, ప్రేమమ్ లో గెస్ట్ రోలో తప్ప ఎందులోనూ ఆమె నటించడం లేదు. దీంతో పూజా హెగ్డేను పక్కకు నెట్టి బన్నీకి జోడీగా నటించబోతుందన్న వార్త ఆమె అభిమానుల్లో సంతోషం నింపుతున్నప్పటికీ ఈ విషయం ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Harish Shankar  Pooja Hegde  Shruthi Hassan  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more