sharwanand | merlapaka gandhi | uv creations

Sharwanand new movie title fixed

sharwanand new movie title Express Raja, sharwanand merlapaka gandhi movie, sharwanand news, sharwanand merlapaka gandhi, merlapaka gandhi director, sharwanand latest news, sharwanand uv creations, uv creations movies

sharwanand new movie title fixed: Actor sharwanand new movie with merlapaka gandhi in uv creations Banner. After a long time Venkatadri express movie director merlapaka gandhi to do a movie with hero sharwanand. Uv creations banner will produce this film.

శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ ఇదేనా?

Posted: 05/08/2015 12:19 PM IST
Sharwanand new movie title fixed

హీరో శర్వానంద్ ఇటీవలే విడుదలైన ‘రన్ రాజా రన్’ చిత్రంతో మళ్లీ జోరు పెంచేసాడు. శర్వానంద్ నటించిన ‘రన్ రాజా రన్’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నిత్యామీనన్ తో కలిసి నటించిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రం భారీ విజయం అందుకోవడంతో ప్రస్తుతం హ్యట్రిక్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

సరైన కథలను ఎంపికచేసుకుంటూ వరుస విజయాలను దక్కించుకుంటున్న శర్వానంద్ మరోసారి ఓ విభిన్న చిత్రంలో నటించనున్నాడు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్లో రూపొందనున్న ఈ చిత్రానికి తాజాగా ‘ఎక్స్ ప్రెస్ రాజా’ అనే టైటిల్ పెట్టినట్లుగా తెలిసింది.

‘విశాఖ ఎక్స్ ప్రెస్’, ‘రన్ రాజా రన్’ చిత్రాలు అటు శర్వానంద్, యువి క్రియేషన్స్, మేర్లపాక గాంధీలకు హిట్టును అందించాయి కాబట్టి.. ఈ రెండు చిత్రాలను టైటిల్ ను కలిపి ఇలా ‘ఎక్స్ ప్రెస్ రాజా’గా పెట్టారని తెలిసింది. ఈ టైటిల్ కూడా కథకు బాగా సరిపోతుందనే వుద్దేశ్యంతో ఇలా పెట్టినట్లుగా సమాచారం. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sharwanand  merlapaka gandhi  uv creations  movie title  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more