Mahesh babu | TANA | Movie news

Mahesh babu may not attend the tana meet

Mahesh not attend tana, Mahesh tana news, Mahesh babu tana meet news, Mahesh latest news, Mahesh movie news, Mahesh babu movie news, Mahesh babu movie updates, Mahesh babu stills, Mahesh babu gallery.

Mahesh babu may not attend the TANA meet: Prince Mahesh babu to attend TANA 20th National conference. Mahesh latest news, gossips, rumors, details, updates, stills, gallery.

మహేష్ బాబుపై వస్తున్న పైసల పుకార్లు

Posted: 04/29/2015 10:14 AM IST
Mahesh babu may not attend the tana meet

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబుకు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ వున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే పలు వాణిజ్య వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మహేష్ వ్యవహరిస్తున్నారు. తన సినిమాలతోనే కాకుండా పలు షాప్ ఓపెనింగ్స్, వాణిజ్య సంస్థలతో పనిచేస్తూ భారీగా సంపాదించేస్తున్నాడు.

అయితే భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మహేష్ పై ఈ మధ్య రెమ్యునరేషన్ పుకార్లు బాగా ఎక్కువయ్యాయి. తాజాగా తానా సభలో పాల్గోనాలని మహేష్ కు ఆహ్వానం అందిందట. అయితే ఇందుకోసం మహేష్ కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ అడిగినట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి.

కానీ ఈ వార్తలను మహేష్ అభిమానులు ఖండిస్తున్నారు. ఈ విషయంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ తనకున్న క్రేజ్ ను బట్టే ఇలా భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ఒకవైపు వాదన, కాదు.. ‘హీల్ ఎ చైల్డ్’ అనే సంస్థకు ఆ డబ్బును సహాయం చేయడానికే తీసుకుంటున్నాడని మరో వాదన, అలా కాకుండా తానాకు పోటీగా పలు సంస్థలే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలు విని విసిగిపోయిన మహేష్... చివరకు తాను ఈ ‘తానా’ సభలకు రావడం లేదని చెప్పినట్లుగా సమాచారం. మరి ఈ సభలకు మహేష్ వెళుతాడో లేదో త్వరలోనే తెలియనున్నాయి. మహేష్ ప్రస్తుతం నటిస్తున్న ‘శ్రీమంతుడు’ (వర్కింగ్ టైటిల్) చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Mahesh babu  TANA  Movie news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more