AR Rahman | Live Show | OK Bangaram | Audio Launch

Ar rahman live show in ok bangaram audio launch

AR Rahman Live performance in OK Bangaram Audio Launch, OK Bangaram Audio Release on 4 April, OK Bangaram Audio Track List, OK Bangaram audio release date, Nithya Menon movie title OK Bangaram, Mani Ratnam OK Bangaram, Mani Ratnam OK Bangaram shooting, Mani Ratnam OK Bangaram shooting completed, Mani Ratnam Okay Kanmani movie news, Mani Ratnam OK Bangaram movie, Mani Ratnam OK Bangaram stills, Mani Ratnam OK Bangaram news, Mani Ratnam OK Bangaram details, Mani Ratnam OK Bangaram movie updates, Mani Ratnam, OK Bangaram

AR Rahman Live Show in OK Bangaram Audio Launch: Music Director AR Rahman Live performance in OK Bangaram Audio Launch. Audio launch on april 4th, 2015. Mani Ratnam upcoming movie Ok Bangaram. Dulquer Salmaan, Nithya Menon in lead roles.

నిత్యా బంగారం కోసం రెహమాన్ లైవ్ షో

Posted: 04/02/2015 01:00 PM IST
Ar rahman live show in ok bangaram audio launch

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న తాజా ప్రేమకథా చిత్రం ‘ఓకే బంగారం’. నిత్యామీనన్, దుల్కర్ సల్మాన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో ఈనెల 4వ తేదిన ఘనంగా జరుగనుంది.

అయితే ఈ కార్యక్రమంలో రెహమాన్ లైవ్ షో వుండనుందని సమాచారం. ఈ సినిమాలోని పాటలు రెహమాన్ స్వయంగా పాడి అలరించనున్నాడని తెలిసింది. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

‘సఖి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ లవ్ స్టోరీ చిత్రం తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ఈ ‘ఓకే బంగారం’ కూడా అదే తరహాలో వుండబోతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 14న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AR Rahman  Live performance  OK Bangaram  Audio Launch  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more