Venkatesh raviteja in jilla remake

Raviteja Venkatesh in Jilla Remake, Venkatesh Raviteja in Jilla Remake, Venkatesh in Jilla Remake, Raviteja in Jilla Remake, Jilla Telugu Remake, Raviteja Venkatesh multistarrer, Raviteja latest news, Raviteja movie news, Raviteja movie updates, Venkatesh latest news, Venkatesh movie news, Venkatesh movies, Venkatesh

Venkatesh Raviteja in Jilla Remake: Raviteja and Venkatesh are soon going to star in a film directed by Veeru Potla. This multi-starrer film will start from November. As per the sources, Venky-Ravi Teja's movie is a remake of Tamil hit movie 'Jilla' .

మాస్, విక్టరీ కాంబినేషన్లో జిల్లా

Posted: 03/07/2015 10:45 AM IST
Venkatesh raviteja in jilla remake

టాలీవుడ్ అగ్ర స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గతకొద్ది కాలంగా వరుస మల్టీస్టారర్ చిత్రాలతో బిజీగా వున్నారు. అయితే తాజాగా మరో మల్టీస్టారర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం తర్వాత రామ్ తో కలిసి ‘మసాలా’, ఆ తర్వాత ఇటీవలే పవన్ కళ్యాణ్ తో కలిసి ‘గోపాల గోపాల’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంలో నటించాడు.

‘గోపాల గోపాల’ సినిమా భారీ హిట్టవ్వడంతో వెంకీకి భారీ మల్టీస్టారర్ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా వెంకీ మరో మల్టీస్టారర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. తమిళంలో మోహన్ లాల్, విజయ్ ప్రధాన పాత్రలలో నటించిన ‘జిల్లా’ సినిమా అక్కడ భారీ ఘనవిజయం సాధించింది.

ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని పలు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్ర తెలుగు రీమేక్ లో వెంకటేష్, రవితేజలు కలిసి నటించనున్నారని వార్తలొస్తున్నాయి. మోహన్ లాల్ పాత్రలో వెంకటేష్, విజయ్ పాత్రలో రవితేజ నటించనున్నారని సమాచారం.

ఈ ప్రాజెక్టుకు దర్శకుడు వీరుపోట్ల దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. కథలో కొన్ని చిన్న చిన్న మార్పులు జరిపి, తెలుగు నేటివిటికి తగ్గట్లుగా తెరకెక్కించనున్నారని తెలిసింది. ప్రస్తుతం రవితేజ ‘కిక్2’, ‘బెంగాల్ టైగర్’ చిత్ర షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఈ సినిమాల తర్వాత ‘జిల్లా’ రీమేక్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raviteja  Venkatesh  Jilla Remake  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more