Brahmanandam rabbar singh role latest telugu movie director nagendra

brahmanandam news, brahmanandam rabbar singh, brahmanandam movies, rabbar singh news, gabbar singh news, brahmanandam movies list, brahmanandam records, pawan kalyan news, pawan kalyan latest movie gallery, rabbar singh gossips, director nagendra

brahmanandam rabbar singh role latest telugu movie director nagendra : Tollywood famous comedian brahmanandam to play rabbar singh role which is parady to pawan kalyan's gabbar singh role.

పవన్ నటించిన పాత్రకు బ్రహ్మానందం ‘పేరడీ’...

Posted: 02/14/2015 10:55 AM IST
Brahmanandam rabbar singh role latest telugu movie director nagendra

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టార్ ఇమేజ్ ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పేరును తమ మూవీల్లో వాడుకుంటే ప్రచారం బాగా వస్తుందన్న భావనతో.. ఆయన ఫోటోనుగానీ, ఏదైనా ఓ పాత్రకు పేరడీ క్రియేట్ చేసి పెట్టేసుకుంటారు. ఇప్పటికే ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి. తాజాగా రాబోతున్న మరో చిత్రంలో బ్రహ్మీ, పవన్ నటించిన ఓ కీలకమైన పాత్రకు పేరడీగా చేయనున్నాడని టాలీవుడ్ సమాచారం!

నిజానికి.. ప్రస్తుతం వస్తున్న మూవీలన్నింటినీ బ్రహ్మానందం చాలావరకు మోసేస్తున్నాడు. తన కామెడీతోనే చిత్రాన్ని విజయదిశగా తీసుకెళ్తున్నాడు. అందుకే.. స్టార్ హీరోలు సైతం బ్రహ్మీని తమ సినిమాల్లో ఓ పాత్రల్లో నటించాల్సిందిగా రికమెండ్ చేస్తారు. అంతేకాదు.. దర్శకులు సైతం ఆయన కోసమే ప్రత్యేకంగా ఆలోచిస్తూ కొత్త కొత్త క్యారెక్టర్లు సృష్టిస్తుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు పవన్ క్యారెక్టర్ ను పోషించేందుకు సిద్ధమయ్యాడు.

నూతన దర్శకుడు నాగేంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రంలోనే బ్రహ్మీ ‘రబ్బర్ సింగ్’ అనే పాత్రను పోషించనున్నాడు. ఇది పవన్ కల్యాణ్ పోషించిన ‘గబ్బర్ సింగ్’ పాత్రకు పేరడీ అని యూనిట్ బృందాలు తెలుపుతున్నాయి. ఈ చిత్రం కథ మొత్తం ఆయన చుట్టూ తిరుగుతుందని సభ్యులు తెలుపుతున్నారు. ఈ నెలాఖరులతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభిస్తారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : brahmanandam rabbar singh  pawan kalyan gabbar singh  telugu movies  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more