Rakul preet singh dual role kick 2 movie raviteja surendar reddy

rakul preet singh, rakul preet singh latest news, rakul preet singh dual role, rakul preet singh kick 2 movie, rakul preet singh raviteja, nandamuri kalyan ram news, director surendar reddy, rakul preet singh hot photo shoot, rakul preet singh bikini photos

rakul preet singh dual role kick 2 movie raviteja surendar reddy : the punjabi doll rakul preet singh may play dual role in kick 2 movie in which raviteja in lead role and directed by surendar reddy

‘డబుల్ గేమ్’ ఆడుతున్న రకుల్ ప్రీత్...

Posted: 01/21/2015 04:17 PM IST
Rakul preet singh dual role kick 2 movie raviteja surendar reddy

ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన కొన్నాళ్లకే హీరోయిన్’గా తనను తాను నిరూపించుకున్న పంబాబీభామ రకుల్ ప్రీత్.. ఇప్పుడు డబుల్ గేమ్ ఆడుతోందని చెప్పుకుంటున్నారు. నిన్నమొన్నటివరకు చాలా డీసెంట్’గా, పక్కింటి అమ్మాయిలా వ్యవహరించిన ఈ భామ.. కొన్నిరోజుల నుంచి చాలా అల్లరి చేస్తోందని అంటున్నారు. అయితే రకుల్’లో ఈ మార్పు వచ్చింది రియల్ లైఫ్’లో కాదులెండి.. రీల్ లైఫ్’లో! రవితేజ సరసన కిక్-2లో నటిస్తున్న రకుల్.. అతనితోబాటు చాలా చిలిపిపనులు చేస్తూ ‘డబుల్ గేమ్’ ఆడుతూ అందరినీ నవ్విస్తుందని యూనిట్ వర్గాల సమాచారం! అయితే.. ఇక్కడ ‘డబుల్ గేమ్’ అంటే ఏంటనుకుంటున్నారా..? అది తెలియాలంటే మేటర్’లోకి వెళ్లాల్సిందే!

‘కిక్’ మూవీలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఏ విధంగా కామెడీ పండించాడో ఆ మూవీ చూసిన వారందరికీ తెలిసిందే! అయితే ఈసారి కామెడీ డోస్’ను మరింతగా పెంచాలనే ఉద్దేశంతో కాస్త మెరుపులు దిద్దున్నట్లు సమాచారం! అందులో భాగంగానే హీరోయిన్’ను రెండు పాత్రల్లో నటింపచేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అంటే.. ఇందులో హీరోయిన్’గా ఆఫర్ దక్కించుకున్న రకుల్’కి ఆ రెండు పాత్రల్లో నటించాల్సి వుంటుంది. అందులో ఒకటి పల్లెటూరి అమ్మాయిగానూ, మరొక పాత్రలో సిటీ అమ్మాయిగానూ పోషించనుంది. అయితే.. అది ద్విపాత్రాభినయమా..? లేక ఒకే పాత్రలో రెండు విభిన్న పాత్రల్లో నటించనుందా..? అన్న విషయం మాత్ర కన్ఫర్మ్ అవడం లేదు.

ఈ విధంగా తనకు రెండు పాత్రల్లో నటించే ఆఫర్ రావడంతో రకుల్ ఎగిరి గంతులేస్తోందని యూనిట్ బృందం తెలుపుతోంది. ఎందుకంటే.. ద్విపాత్రాభినయంలో నటించడం ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇలా నటించడం వల్ల తమ నటనను మెరుగుపర్చుకోవడంతోబాటు ప్రేక్షకులను ఈజీగా ఆకర్షించుకోవచ్చు. అందుకే.. అమ్మడు సంతోషం వ్యక్తం చేస్తోందని అంటున్నారు. కిక్-2 తన కెరీర్లోనే ప్రత్యేకంగా మిగిలిపోతుందని రకుల్ చెబుతోంది కూడా! ప్రస్తుతం పండగచేస్కో, ఎన్టీఆర్ సరసన ఓ సినిమాతోబాటు హిందీలో రెండు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా వుంది ఈ పంజాబీ భామ!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more