Rakul preet singh glamour show in rough

rakulpreet singh in rough movie, rakulpreet singh latest photos in rough movie, rakulpreet singh hot photos, rakulpreet singh in kick2 movie, rakulpreet singh ravi teja movie, tollywood latest news updates, kick2 movie latest updates

rakul preet singh glamour show in rough : tollywood latest star rakul preet singh learnt tricks to get popular by skin show and also extra ordinary performance. in rough movie rakul preet singh dances and acts with more glamourous role than her previous movies

ట్రిక్కు తెలుసుకుంది.. కిక్కు ఇస్తోంది

Posted: 11/13/2014 08:51 PM IST
Rakul preet singh glamour show in rough

సినిమా ఇండస్ర్టీలో ఉండాలంటే ఏం చేయాలో అందరికంటే రకుల్ ప్రీత్ సింగ్ కు చాలా తొందరగా తెలిసింది. హీరోయిన్ గా మంచి అవకాశాలు పొందాలన్నా, కొద్దికాలం పాటు ఇండస్ర్టీలో ఉండాలన్నా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చెప్పినట్లు వినాల్సిందే అని గుర్తించింది. అంటే వారు చెప్పినట్లు చూపించాల్సినవి చూపిస్తే సినిమా చాన్సులు వస్తాయని తెలుసుకుంది. అందుకే, తొలి సినిమాలో కాస్త గ్లామరస్ గర్ల్ అన్పించుకున్న అమ్మడు, ఇప్పుడు ‘రఫ్’లో తన అందాలతో రఫ్ ఆడిచేస్తోంది. తాజాగా విడుదల అయిన ‘రబ్బర్ బంతి’ పాట వీడియో చూసిన వారంతా ఇదే చెప్తున్నారు.

ఈ పాటలో రకుల్ మాస్ డాన్సు స్టెప్పులు, నడుమును తెగ ఊపేస్తూ ఇచ్చిన సెక్సి లుక్కులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. యూత్, మాస్ ను టార్గెట్ చేసి అమ్మడు చేసిన డాన్సు ఆకట్టుకుంటోంది. ఇప్పటికే హిట్ సినిమాలతో టాప్ హీరోయిన్ కావటం ఖాయమని టాక్ వచ్చింది. తాజాగా స్కిన్ షో మొదలు పెట్టడంతో ఇంక ఎదుగుదల ఎవరూ ఆపలేరు అని అంటున్నారు. శ్రీదేవి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిలాష్ ‘రఫ్’మూవీని నిర్మించారు. ఈ నెలలోనే ఈ సినిమా విడుదల కానుంది. సినిమా చూస్తే గాని ఢిల్లీ భామ అందాల లొల్లి ఏమిటో చెప్పలేము.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rakulpreet singh  glamour  latest news  tollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more