Allu arjun says no to renuneration

allu arjun, allu arjun photos, allu arjun stills, allu arjun marriage, allu arjun latest movies, stylish star, allu arjun fans, mega fans, latest news, rudramadevi, anushka, tollywood news, film news, remuneration

allu arjun returns remuneration for his character in rani rudrama movie : guna shekar and his team happy with allu arjun heart on telugu

డబ్బులు ఎందుకు వద్దన్నాడంటావ్..

Posted: 09/14/2014 04:54 PM IST
Allu arjun says no to renuneration

అల్లు అర్జున్ మంచితనం గురించి ఆయన సన్నిహితులతో పాటు అభిమానులకు  కూడా తెలుసు. డైరెక్టర్ గుణశేఖర్ కూడా మంచితనం గురించి తెలుసుకుని ముచ్చటపడుతున్నాడు. రుద్రమదేవి సినిమాకు బన్నీ రెమ్యూనరేషన్ వద్దన్నాడట. ఇంతకీ ఈ సినిమాలో బన్ని ఎక్కడ ఉన్నాడంటారా..? గోనగన్నారెడ్డి అనే పాత్రలో అల్లు కన్పిస్తున్నాడు. ఈ పాత్రకు సంబందించి షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. సినిమాలో నటించినందుకు  శేఖర్ టీం అర్జున్ కు రెమ్యూనరేషన్ పంపింది.

అయితే ఈ డబ్బును స్టైలిష్ స్టార్ తిరిగి ఇచ్చేశాడట. తెలుగు చరిత్ర గురించి ఈ సినిమా తీస్తున్నారు కాబట్టి... భాష, సంస్కృతి మీద ఉన్న అభిమానంతో రెమ్యూనరేషన్ వద్దన్నాడట. ఈ విషయం తెలిసిన   గుణశేఖర్ వర్గం సంతోషించిందట. తెలుగు పట్ల ఆయనకున్న అభిమానం చూసి వారంతా పొంగిపోతున్నారు. బన్ని అందిస్తున్న సపోర్ట్ తమకు చాలా తోడ్పడుతుందని రుద్రమదేవి సినీ వర్గాలంటున్నాయి.

టాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో  ఈ సినిమా వస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అనుష్క, రాణా ముఖ్య పాత్రల్లో నటించారు. అటు  అల్లు అర్జున్,  నిత్య మీనన్,   కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్ వంటి నటులు కూడా క్యారెక్టర్లు వేశారు. ఈ ఏడాది చివరి నెలలో సినిమా విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇళయ రాజా రుద్రమదేవికి సంగీతం అందిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  remuneration  rudramadevi  latest news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more