Anjali dwivedi finds her nude pictures on twitter

anjali dwivedi nude pics twitter, Anjali Dwivedi hot Actress finds nude pictures of herself on Twitter, Nude pictures of actress posted on twitter, Anjali Dwivedi movie news, Anjali Dwivedi stills, Anjali Dwivedi hot news, Anjali Dwivedi gossips, Anjali Dwivedi nude stills, Anjali Dwivedi latest news, bollywood, crime news, tollywood, hot news

Actress finds nude pictures of herself on Twitter: Telugu actress Anjali Dwivedi was shocked when she found her obscene photographs on micro blogging site twitter. Telugu film actress, Anjali Dwivedi, found herself in the midst of a controversy

అంజలి న్యూడ్ ఫోటోలు హల్ చల్ !

Posted: 08/04/2014 10:39 AM IST
Anjali dwivedi finds her nude pictures on twitter

ఈ మధ్య సినిమా తారల సోషల్ మీడియా సైట్లలో ఎక్కువగా ఫేక్ అకౌంట్లు ప్రత్యక్షమవుతున్నాయి. హాట్ హాట్ హీరోయిన్ల అకౌంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అయితే తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ అంజలి ద్వివేది ఫేక్ ట్విట్టర్ ద్వారా కష్టమొచ్చింది.

సెలబ్రెటీల సోషల్ మీడియా పేజ్ లు ఈ మధ్య చాలా ఎక్కువైపోయాయి. సినిమా తారల గురించైతే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎవరూ కొత్తగా వస్తే వారి పేరు మీద ఓ పేజ్ తయారు చేసేస్తున్నారు. అయితే తెలుగు హాట్ హీరోయిన్ అంజలి ద్వివేదికి ఓ పెద్ద చిక్కొచ్చిపడింది. అంజలి ద్వివేది అంటే తెలుగు వారికి తెలియడం కాస్త కష్టమే కానీ... ఈ అమ్మడిని ఒక్కసారి చూస్తే మళ్లీ మర్చిపోవడం చాలా కష్టమే.

హాట్ హాట్ అందాలతో, జనాలకు పిచ్చెక్కించే విధంగా వుండే ఈ అమ్మడు ఇటీవలే బాలీవుడ్ లో సినిమా ఛాన్సుల కోసం బాలీవుడ్ కు వెళ్లింది. అయితే ఈ అమ్మడికి తన న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియా ట్విట్టర్ లో హల్ చల్ చేస్తున్నాయనే విషయం తెలిసింది. ట్విట్టర్‌లో ఎవరో కొందరు వ్యక్తులు ఫేక్ ఎకౌంట్ ఓపెన్ చేసి, తన న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేశారని తెలిసి షాకైన అంజలి ద్వివేది వెంటనే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అంజలి ద్వివేది ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ చట్టం కేసు నమోదు చేసుకున్న ముంబాయి పోలీసులు... ఆ ఫేక్ అకౌంట్ ను వెంటనే బ్లాక్ చేసారు. అయితే ఈ అకౌంట్ ను ఎవరు క్రియేట్ చేసారు? ఇందులో న్యూడ్ ఫోటోలను ఎవరు అప్ లోడ్ చేసారు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో కూడా ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇలాగే తన న్యూడ్ ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి ఆమెను ఇబ్బందులకు గురిచేసారు. మరి ఈ విధంగా అంజలినే ఎందుకు టార్గెట్ చేసి, తన న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more