No entry for journalists to akkineni manam movie special show

akkineni manam movie special show, no entry for journalists to akkineni manam movie, Manam Telugu Movie Reviews, Manam Telugu Review, Manam Movie Review, Manam Review And Rating, Manam Review, Manam Movie Review And Rating, Manam Movie Rating, Manam Movie Stills, Manam Movie Wallpapers, Manam Movie Trailers, Telugu Movie Manam, Akkineni multistarrer Manam, Nagarjuna Akkineni, Naga Chaitanya, Nageshwara Rao Akkineni, Samantha, Shriya Saran, Manam 2014, Manam Movie news, Manam Movie photos, Manam Movie videos

no entry for journalists to akkineni manam movie special show, Manam Get information about Manam Telugu Movie Review, Manam Telugu Review, Manam Movie Review, Manam Review And Rating, Manam Review, Manam Movie Review And Rating, Manam Movie Rating, Manam Movie Stills, Manam Movie Wallpapers, Manam Movie Trailers and more on Teluguwishesh.com

జర్నలిస్టులను అవమానించిన అక్కినేని?

Posted: 05/23/2014 11:29 AM IST
No entry for journalists to akkineni manam movie special show

అక్కినేని నాగార్జున ఏదీ చేసిన డిఫెరెంట్ గా ఉంటుందని టాలీవుడ్ లో అంటుంటారు. కానీ ఆయన తీరు ఇంత ఘోరంగా ఉంటుందని ఈరోజు తెలిసిందని సినిమా పాత్రికేయులు అంటున్నారు. ఒకరకంగా చెప్పలంటే.. నాగార్జున సినిమా జర్నలిస్టులను అవమానించాడని వారు అంటున్నారు. అసలు ఇంతకీ నాగ్ ఏం చేశారో తెలుసా. ‘మనం ’ 23న కలుద్దాం అని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే మీరు మాత్రం రావద్దు అన్నట్లు జర్నలిస్టుల పట్ల నాగ్ ప్రవర్తించాడు.

అక్కినేని మూడుతరాల హీరోలు కలిసి నటించిన మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఇలాంటి అరుదైన చిత్రాన్ని డా. అక్కినేని అభిమానుల కోసం ప్రత్యేకంగా రిలీజ్‌కు ఒక రోజు ముందే షో వేసి వారిని సంతోషపరచాలని నాగార్జున నిర్ణయించారు. సాధారణంగా ఇలాంటి స్పెషల్ షోలకు సినిమా పాత్రికేయుల్ని పిలవడం కూడా ఆనవాయితీ. కాని అభిమానులు, పరిశ్రమవర్గాల కోసం ప్రసాద్ ఐమాక్స్‌లో మరో నాలుగు షోలు ఏర్పాటు చేసిన చిత్రబృందం సహ నిర్మాణ సంస్థ రిలయన్స్ వీటిలో ఏ ఒక్క షోకు పాత్రికేయుల్ని ఆహ్వానించకపోవడం విడ్డూరం అని వినిపిస్తోంది.

సినిమా అటూ ఇటూగా ఉంటే ముందే దుష్ప్రచారం అవుతుందనా లేక సినిమా జర్నలిస్టులపై చులకనా అనే చర్చ జరుగుతోంది. నటసామ్రాట్ అక్కినేని మరణ సమయంలో టీవీల్లో పత్రికల్లో వ్యాసాలు ప్రోగ్రాములతో రోజుల తరబడి ఘననివాళి అర్పించిన పాత్రికేయులకు ఎప్పుడు ఎక్కడకు పిలిచినా వెంటనే కెమెరాలు లైవ్ వ్యాన్‌లతో దిగిపోయే జర్నలిస్టులను ఆ సినిమా బృందం 'మనం' అనుకోవడం లేదా ప్రశ్నలు వస్తున్నాయి. నాగ్ చేసిన పనికి సినీ పెద్దలు సైతం ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more