Virat kohli rushes to meet anushka sharma in jodhpur

Anushka Sharma,Virat Kohli,Anushka Sharma Virat Kohli affair, NH10 shooting,

India cricket team Vice Captain Virat Kohli rushed to Jodhpur to meet his alleged ladylove Anushka Sharma.

జైపూర్లో ప్రియురాలితో కోహ్లీ

Posted: 04/10/2014 04:22 PM IST
Virat kohli rushes to meet anushka sharma in jodhpur

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తల్లి తన కొడుకు ఇంకా చిన్న పిల్లాడని, వాడికి ఇంకో నాలుగేళ్ళ వరకు పెళ్లి చేసే ప్రసక్తే లేదని చెబుతుంటే మనవాడు మాత్రం నాలుగు రోజులు కూడా కోరికల్ని కంట్రోల్ చేసుకోలేక పోతున్నాడు.  బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో మనవాడు కొంత కాలంగా ఎఫైర్ నడపటమే కాకుండా ఆమె కోసం అతడు, అతని కోసం ఆమె ఎక్కడున్నా రెక్కలు కట్టుకొని వాలిపోతున్నారు.

ఇటీవలే టి20 వరల్డ్ కప్ ముగించుకొని స్వదేశానికి వచ్చిన మన క్రికెటర్లు ఎవరి ఇంటికి వారు వెళితే... కోహ్లీ మాత్రం అనుష్క శర్మను వెతుక్కుంటూ జైపూర్ వెళ్లాడు. ప్రస్తుతం అనుష్క శర్మ ‘ఎన్ హెచ్ 10 ’ సినిమా షూటింగులో భాగంగా జైపూర్ కి వచ్చి, అక్కడి నుండి ఖేజ్రాలకు వెళ్లింది. దీంతో ప్రియురాలిని కలసి చాలా రోజులు కావడంతో కోహ్లీ నేరుగా జైపూర్ విమానాశ్రయంలో బుధవారం ఉదయం వాలిపోయాడు.

హోటల్లో రీఫ్రెష్ అయ్యాక అతడు కూడా ఖేజర్లకు చేరుకోగా, ఇద్దరూ కలసి కోట పరిసరాల్లో విహరించారట. నాలుగు రోజులు గ్యాప్ వస్తేనే తట్టుకోలేక పోతున్న కోహ్లీ మరో నాలుగేళ్ళ వరకు పెళ్ళి చేసుకుండా ఉంటాడా ? తల్లిని ఎదిరించి చేసుకుంటాడా ? చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more