Jalsa director trivikram affair with pranitha

Trivikram Affair with Pranitha, Director Trivikram Affair with Pranitha,telugu film director,tollywood actress,pranitha,telugu director,trivikram srinivas,attharintiki daaredhi, Jalsa director

Director Trivikram is involved with actress Praneetha.

ప్రణీతతో పండగ చేస్కుంటున్న దర్శకుడు

Posted: 03/07/2014 12:34 PM IST
Jalsa director trivikram affair with pranitha

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను హీరో దగ్గర్నుండి నిర్మాత వరకు అందరు వాడుకుంటారనే టాక్ ఉంది. అందులో నిజమెంతో, అబద్దమెంతో కానీ హీరోల పై, దర్శక నిర్మాతల పై ఎప్పుడు ఏదో రూమర్ ఫిలింనగర్ సర్కిల్లో వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల తాను దర్శకత్వం వహించిన సినిమాలో నటించిన హీరోయిన్ ప్రణీతతో జల్సా చేస్తున్నాడని అంటున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పేరు సంపాదించుకోని ప్రణీతను ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో తీసుకున్నాడు. ఈ సినిమా టైం నుండే వారి మధ్య ఎఫైర్ సాగుతుందని, సదరు దర్శకుడు ప్రణీతతో పండగ చేసుకుంటున్నాడని అంటున్నారు. త్రివిక్రమ్ లో కేవలం సినిమా టాలెంటే కాకుండా, ఇలా రొమాంటిక్ టాలెంట్ కూడా ఉందని, అందుకే పవన్ కి, ఈయనకు మంచి సాన్నిహిత్యం కుదరిందని అనుకుంటున్నారు.

గతంలో ఈయన సినిమాలో నటించిన పార్వతి మెల్టన్ తో కూడా గాఘమైన ఎఫైర్ నడిపించడం, ఈ వ్యవహారం ఇండస్ట్రీలో తెర వెనక పెద్ద రచ్చ కావడంతో పార్వతికి భారీగా చెల్లించి వదిలించుకున్నాడనే ప్రచారం ఉంది. ఇలా తన ప్రతి సినిమాలో నటించిన హీరోయిన్లతో త్రివిక్రమ్ ఎఫైర్లు నడిపించడం, తీరా డబ్బులిచ్చి వదిలించుకోవడం అలవాటైందని, ఇప్పుడు ఆ జాబితాలో ప్రణీత వచ్చి చేరిందని, ఈ అమ్మడు పరువాలను వాడుకున్నందుకు ఇంత చెల్లిస్తాడో అని గుసగుసలాడుకుంటున్నారు. చూద్దాం ఈ వార్తల్లో నిజమెంతో అబద్దమెంతో ? నిజా నిజాలేంటో తెలియకపోతాయా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more