Hansika motwani and simbu break up

Simbu, Hansika Motwani, Hansika Motwani and Simbu Break up, Simbu breaks up with Hansika, Nayantara, Simbu Break-Up

Hansika Motwani and Simbu Break up, Simbu breaks up with Hansika

హన్సికకు విడాకులు ఇచ్చిన శింబు

Posted: 02/27/2014 09:19 AM IST
Hansika motwani and simbu break up

ప్రేమ ముదిరితే..పెళ్లి వరకు దారి తీస్తుంది. కానీ  ఇక్కడ మాత్రం  అలా జరగలేదు. హన్సిక, శింబు ప్రేమ రొమాన్స్   ప్రతీ ఒక్కరి తెలిసిందే. అయితే  ఈ ప్రేమ పెళ్లి వరకు  వెళుతుందని  అందరు అనుకున్నారు.  కానీ ఈ ప్రేమకు  పుల్ స్టాప్  పడింది.  

రొమాన్స్ హీరో శింబు.. హన్సికకు  ప్రేమ విడాకులు ఇచ్చినట్లు  సమాచారం.   హన్సికతో  ప్రేమాయణానికి   పుల్ స్టాప్ పడింది.  ఆమెతో బంధం  ముగిసిన కథ అని  ట్విట్టర్  ద్వారా  శింబు  వెల్లడించాడు.   ఈ ఇద్దరు  గత  ‘మే’  లో మేము  ప్రేమలో  పూర్తిగా మునిగిపోయాం అని  మీడియా ద్వారా సినీ ప్రేక్షకులకు తెలియజేసారు.   

అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయని దాని కారణంగా కొన్ని నెలలుగా శింబు, హన్సికల మధ్య దూరం పెరుగుతూ వస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. హన్సికతో ప్రేమ వ్యవహారం నడిపిన శింబు ఆమెతో కలిసున్నదీ, విడిపోయినదీ మాత్రం స్పష్టం చేయలేదు.

ఇద్దరూ విడిపోయారని ప్రచారం జరుగుతున్నా కానీ శింబు బర్త్‌డే వేడుకకి హన్సిక వచ్చి, అతడికి హగ్‌ ఇవ్వడంతో ఇద్దరూ మళ్లీ ప్యాచ్‌ అప్‌ అయిపోయారని అనుకున్నారు. 

అయితే శింబు  హన్సిక తో ప్రేమాయణం  గురించి చర్చించాలన్న ఆలోచన కూడా నాకు లేదు. నా సహచరుల్లో.. మిత్రుల్లో..అభిమానుల్లో ఈ విషయంపై, నా హోదాపై ఓ క్లారిటీ రావాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేస్తున్నాను.

ప్రస్తుతం పెద్ద బరువు తీరినట్టు ఆనందంగా వుంది. ఇక నుంచి కెరీర్‌పై దృష్టిపెడతాను’ అంటూ గత కొంత కాలంగా హన్సికతో కొనసాగిస్తున్న తన ప్రేమాయణానికి ట్విట్టర్‌లో ముగింపు పలికాడు శింబు.

గతంలో నయనతారతో విడిపోయినప్పుడు శింబు ఇలాంటి స్టేట్‌మెంట్లేమీ ఇవ్వలేదు. సైలెంట్‌గా ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇప్పుడు మాత్రం ఈ పబ్లిక్‌ ప్రకటన దేనికో మరి. ఏదేమైనా శింబు లవ్‌ అఫైర్స్‌ ఎక్కువ కాలం నిలవవని మరోసారి తేలింది. దీనిపై హన్సిక ఎలా స్పందిస్తుందో చూడాలి. అన్నట్టు శింబు ఇప్పుడు తన మాజీ ప్రేయసి నయనతారతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడండోయ్‌.

ఇప్పుడు శింబు  ప్రస్తుతం నేను ఒంటరినన్న విషయాన్ని అందరికి తెలియజేస్తున్నాను. హన్సికతో కలిసి గడిపినదంతా జరిగిపోయిన గతం అని  చేతులు దులుపుకున్నారు. అంటే మరో భామకు సిగ్నల్ ఇవ్వటానికే  ఇలా అన్నట్లు గా ఉందని  కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more