Shruti hassan advises lovers day lovers

shruti hassan, shruti hassan advises lovers day lovers, shruti hassan advises lovers, today lovers day, Valentines Day, 14th February Valentines Day, Shruti Haasa.

shruti hassan advises lovers day lovers, Shruthi Hassan shocking Valentines Day

ప్రేమికులారా నా మాట వినండి: శృతి హాసన్

Posted: 02/14/2014 10:12 AM IST
Shruti hassan advises lovers day lovers

ఈరోజు ప్రేమకుల రోజు (వాలెంటైన్స్ డే)  ప్రపంచంలోని ప్రేమికులు  ఇష్టం జరుపుకునే ఒక పండుగ. ప్రియుడు , ప్రియురాలు కలిసి .. తన మనసులోని  మాటలకు  మల్లెతొటలతో పందిరి వేసుకున్న రోజు.   ప్రేమ కు, పేద, ధనిక, చిన్న, పెద్ద  అనే తేడా లేదు. ప్రేమ అనేది  ఎప్పుడు ఎలా పుడుతుందో.. ఎవరు చెప్పలేరు.  ప్రేమ ఈ రూపంలో ఉంటుందని కూడా చెప్పలేరు.  కానీ ప్రేమ రుచిని మాత్రం చెప్పగలరు.  ఆ రూచి కూడా  ప్రేమించిన వారికే బాగా తెలుసుతుంది.  

ఇప్పుడు  టాలీవుడ్  నటి  శృతి హాసన్ ప్రేమికుల రోజు  సందర్భంగా తన చిన్ననాటి  స్నేహితులతో కలిసి  బాగా ఎంజాయ్ చేస్తుంది. కానీ ఆమెను ప్రేమించిన  ప్రేమికుడ్ని మాత్రం ఇంతవరకు  పరిచయం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  శృతి హాసన్ చిన్నప్పుడే..  ప్రేమలో పడినట్లు  సమాచారం.  ప్రేమికుల  రోజు అంటే  ప్రేమికులు ఈ రోజు రకరకాల కానుకలతో తమ ప్రేమను వ్యక్తం చేస్తారు.  

అయితే  ఇలా కానుకులు ఇవ్వటం ఇష్టం లేదని  అంటుంది.. ఈ చేప కళ్ల చిన్నది శృతి హాసన్.  ఇలాంటి కానుకుల వల్ల వ్యాపారులు లాభం పొందుతారని,  "నా దృష్టిలో ఇవన్నీ వేస్ట్ కిందకే వస్తాయి.  నా వరకు నేను ఇదంతా అనవసరం అని అనుకుంటున్నాను. 

మనసులో ప్రేమ వుండాలి తప్పితే, ఇలా డబ్బు తగలేసి కానుకలు ఇచ్చుకోనవసరం లేదు. అందుకే, వాలెంటైన్స్ డే అంటూ డబ్బునీ, విలువైన సమయాన్నీ వృథా చేయకండి ... ప్లీజ్" అంటూ  ఈ చెన్నై చిలక  ప్రేమికులకు సలహా కూడా ఇస్తోందని ఫిలింనగర్ టాక్.  ఇంతకీ తన ప్రేమికుడికి .. ఏమీ కానుక ఇచ్చిందోనని , శృతి హాసన్ సుక్తులు నచ్చని  ప్రేమికులు  గుసగుసలాడుకుంటున్నారు.  ‘‘ అయిన మనసులో ప్రేమ ఉండకపోతే.. మంచమీద ఉంటుందా    చెప్పు..? ’’ అని ప్రేమికులు  శృతి హాసన్ న్ని ప్రశ్నిస్తున్నారు. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more