టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు .. ఇప్పుడు అందరి కన్ను మెగా బ్రదర్స్ మీద పడింది. అందరు మెగా బ్రదర్స్ ను బాగా వాడుకుంటున్నారు. టాలీవుడ్ లో యువ హీరోల నుండి.. సీనియర్ హీరోల వరకు.. మెగా హీరోలను వదలంట లేదు. టాలీవుడ్ లో అయితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో పాటలను కూడా వదలకుండా.. వాడేసుకుంటున్నారు. సినిమా రంగం అంతా పాపులారిటి పబ్లిసిటి అనే రెండు పదాల చుట్టూ తిరుగుతూ ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. అయితే.. పాపులారిటి కోసం, పబ్లిసిటి కోసం ప్రతి ఒక్కరు పరుగులు తీస్తూనే ఉంటారు. అయితే ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా ప్రయత్నిస్తారో ఎవరికి అర్థం కాదు. దీనికి ప్రతి ఒక్కరు రకరకాల పద్దతులు కూడా పాటిస్తారు. అలాంటి వారిలో పాప్ సింగర్ బాబా సెహగల్.
మెగా స్టార్ చిరంజీవి నటించిన రిక్షవాడు సినిమాలో రూప్ తేరా మస్తానా, అంటూ అప్పట్లో కుర్రకారును హుర్రుతలూగించిన బాబా సెహగల్. ఇప్పుడు తన పాపులారిటి కోసం కొత్తగా మెగా రూట్ పట్టేరు. గతంలో పవన్ కళ్యాన్ పాపులారిటీని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ‘పనిజం’ సాంగును విడుదల చేసి సక్సెస్ అయిన బాబా సెహగల్ . కొత్తగా మెగా స్టార్ చిరంజీవిపై ఓ పాటను విడుదల చేయబోతున్నారు. ‘ హలో చిరు హలో చిరు హౌ ఆర్ య ’ అంటూ ఒక కొత్త పాటను విడుదల చేయబోతున్నారు.
అయితే ఈ పాటలో చిరంజీవిని ఎంత గొప్పగా వర్ణించబోతున్నట్లు స్పష్టం అవుతంది. అసలే రాష్ట్ర విభజన ఉద్యమాల తరువాత చిరంజీవి ఇమేజ్ బాగా దెబ్బ తింది. అలా దెబ్బ తిన్న ఇమేజ్ ను మళ్లీ పెంచే విధంగా ఈ పాట ఉంటుందని బాబా సెహగల్ చెబుతున్నారు. ఈ బాబా మాటలు మెగా స్టార్ కు ఎంత పాపులారిటి తెచ్చిపెడుతుందో చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more