ఒకప్పటి లా ఇప్పుడు సినీ పరిశ్రమ లేదు ... అలాగే సినిమా విజయం అనే పదానికి నిర్వచనం కూడా మారిపోయింది ... ఈ సంగతి ప్రేక్షకులు గా చూసే వాళ్లకి, సినిమాలు తీసే వాళ్లకి, నటీ నటులకు అర్ధం అయ్యింది కాబట్టే సినిమాల నిర్వచనం మారిపోయింది ... అలాగే 100 రోజులు ఆడితే నే సినిమా హిట్ అన్న టాక్ నుండి మనం బయట పది చాల కాలం అయ్యింది ... 'ఎన్ని రోజులు ఆడిందని కాదు యెంత వసూలు చేసిందనేది ముఖ్యం' అన్న చందంగా సినిమా విజయ నిర్వచనం సాగుతోంది ... అందుకే పెద్ద స్టార్ సినిమా అయినా, చిన్న హీరో సినిమా అయినా, కేవలం వసూళ్ళ మీదనే నిర్మాత లు దృష్టి పెడుతున్నారు ... ప్రేక్షకుడిని మరో సారి ధియేటర్ కు రప్పించడం కోసం చెయ్యల్సినవన్నీ చేస్తున్నారు ... ఇందులో భాగమే, సినిమా విడుదల అయ్యి కాస్త చల్ల బడ్డ తరువాల వసూళ్లు పెంచే ప్రయత్నం లో అదనపు సీన్లు యాడ్ చెయ్యడం.
ఈ యాడాది మొదలవ్వగానే విడుదల అయ్యి, ఘన విజయం సాధించిన మల్టీ స్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో ఈ మధ్య నే బ్రమ్హానందం నటించిన కొన్ని సన్నివేశాలని జోడించారు ... చిత్రం నిడివి ఎక్కువ అవ్వడం తో విడుదల సమయం లో ఈ సన్నివేశాలు తొలగించినా, ఇప్పుడు యాడ్ చేసారు .. ఇక ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత పెద్ద హిట్ గా నిలిచిన 'మిర్చి' చిత్రం లో కూడా, షూటింగ్ సమయం లో తీసి ఉంచుకున్న ఫైట్ సీన్ ని తాపీగా ఇప్పుడు యాడ్ చేసారు. ఇకనేం అసలే పెద్ద హిట్లు గా నిలిచిన ఈ చిత్రాలు మరిన్ని డబ్బులు ఆర్జించి పెట్టడం ఖాయం
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more