Tamannaah dreams to do opposite rajini and kamal

Tamannaah dreams,Tamannaah opposite Rajini and Kamal,Tamil cinema news, Tamil Cinema portal,kollytalk, Tamil Films, Tamil Actors, Tamil Actress,Trailers,stills,Galleries,Reviews,Interviews,Rajnikanth,Kamal

Tamannaah has expressed her dream, to do at lease one film opposite both Rajini and Kamal Haasan. wanting to make a comeback in Tamil films.

Tamannaah dreams to do opposite Rajini and Kamal.png

Posted: 11/23/2012 06:06 PM IST
Tamannaah dreams to do opposite rajini and kamal

Thamanaah

టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా, ఈ మధ్య తన సినిమాల జోరును కాస్త తగ్గించినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకొని స్టార్ హీరోల ప్రక్కన నటించేసింది. మరి ఇక్కేం మిగిలిందట అంటే.... ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు, స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్న వారితో అంటే రజినీకాంత్, కమల్ హాసన్ వంటి వారితో నటించాలనే కోరిక మిగిలి పోయిందట. అందుకే సినిమాలకు కమీట్ కాకుండా పెద్ద హీరోలను గోకే (కాకా పట్టే) పనిలో ఉందట తమన్నా. ప్రస్తుతం తమన్నా హిందీలో ‘హిమ్మత్ వాలా ’ సినిమా, తెలుగులో ఒకటి అర సినిమాలు తప్ప పెద్దగా ప్రాజెక్టులు లేవు. రజినీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్‌తో నటించాలని ఉంది కాబట్టే, ఆ అవకాశం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని, ఒకవేళ వారితో నటించే అవకాశం వస్తే గనుక ఖచ్చితంగా వదులుకోనంటూనే వారిని ఇలాంటి చిలక పలుకులతో కాకపట్టే పనిలో ఉంది తమన్నా. మరి ఈ సూపర్ స్టార్స్ తమ్మూ కోరిక తీరుస్తారో లేదో చూడాలి అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No change after marriage says genelia
Anushka busy with telugu movies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more