Veena malik challenge to ram charan

Veena Malik wants to act with Ram Charan, ram charan dance comparing with veena malik, veena malik about ram charan, Veena Malik nagna sathyam, Veena Malik dance better than ram charan, veena malik comments on ram charan

Veena Malik wants to act with Ram Charan, ram charan dance comparing with veena malik, veena malik about ram charan, Veena Malik nagna sathyam, Veena Malik dance better than ram charan, veena malik comments on ram charan

Veena Malik Challenge to Ram Charan.png

Posted: 11/16/2012 06:47 PM IST
Veena malik challenge to ram charan

Veena-malik

మెగా స్టార్ తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజకు హాట్ న్యూడ్ లేడీ సవాల్ విసురుతుంది. ఎందులో అనుకుంటున్నారా ? అయితే ఈ స్టోరీ చదవండి. రామ్ చరణ్ తేజ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ డ్యాన్సర్ల హీరోల లిస్టులో ఒకడు. ఈయన తన తండ్రి వారసత్వంతో ఇండిస్ట్రీకి వచ్చినా, తన డ్యాన్స్ లతో నే ఎక్కువ మందిని ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడనటంలో ఎంటువంటి సందేహం లేదు. ఇలాంటి రామ్ చరణ్ కి పాక్ లేడీ వీణామాలిక్  సవాలు విసురుతుంది. ఎప్పుడు అవకాశం దొరికినా పబ్లిసిటీ స్టంట్ కోసం ఏదో ఒక కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే ఈ హాట్ లేడీ తాజాగా తెలుగు తెరకు ‘నగ్న సత్యం ’ అనే సినిమాతో పరిచయం కాబోతుంది. తెలుగు కూడా పబ్లిసిటీ పెంచుకోవడం కోసం ఆమె ఏకంగా రామ్ చరణ్ పైనే కన్నేసింది. రామ్ చరణ్ తెలుగు ఇండస్ట్రీలో మంచి డ్యాన్సరే కావచ్చు. కానీ అతని కంటే నేను మంచి డ్యాన్సర్ ని. ఈ విషయంలో అతను తనతో పోటీపడాల్సిందే. అవకాశం ఇస్తే నిరూపించుకుంటా అని అంటోంది. అయితే వీణామాలిక్ విన్న చరణ్ ఫ్యాన్స్ వీణా మాలిక్ ఏమైనా ఒకప్పుడు తన డాన్స్ లతో తెలుగు తెరను ఏలిన రాధనా ? ఈమెకు అంత బాగా డాన్స్ వస్తే సినిమాలో చేసి నిరూపించుకోవాలి కానీ పబ్లిసిటీ స్టంట్ కోసం రామ్ చరణ్ పై సవాల్ విసరడం ఆమె వెర్రితనానికి నిదర్శనం అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Wife manhandled tollywood director
Priya rai hot p star doing performance in bollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

  • Serial heroine neha mardha hot bikini show in tailand

    బికినీ వేసిన సీరియల్ హీరోయిన్...!

    Jun 04 | సినీ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సీరియల్ లో నటించే హీరోయిన్స్ సైతం ఎదో ఒకరకంగా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పైగా హీరోయిన్స్ కి మేము ఏమాత్రం తీసిపోము అంటూ... Read more

  • Katrina kaif hot photo shoot for vougue

    కుర్రోళ్లను హీటెక్కిస్తున్న కత్రినా...!

    Jun 03 | బాలీవుడ్ లో హీరోయిన్స్ అందాల ఆరబోత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సినిమాల్లో కంటే కూడ బ్రాండ్ ప్రమోషన్ ఫోటో షూట్ లో అయితే రెచ్చిపోయి మరీ చూపించేస్తుంటారు. ఇటీవలే బీచ్ లో తన అందాలతో... Read more

Today on Telugu Wishesh