Wife manhandled tollywood director

Wife manhandled, tollywood Director, tollywood director wite,

Wife manhandled tollywood Director.

Wife manhandled tollywood Director.png

Posted: 11/17/2012 12:24 PM IST
Wife manhandled tollywood director

Wife_manhandled

సినిమా ఇండస్ట్రీ అన్న తరువాత పుకార్లు రావడం సహజం. ఈ పుకార్లు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్  అని కాకుండా సినిమావాళ్ళు  అనగానే వారి పై పుట్టగొడుగుల్లా  పుట్టుకొస్తాయి.. ఇక మన టాలీవుడ్ లో అయితే సరేసరి. ఇక వీరిపై పుకార్లు పుట్టుకు రావడానికి సినిమా వాళ్లు చేసే కొన్ని పనులు కూడా కారణం అవుతుంటాయి. . తాజాగా ఓ టాలీవుడ్ డైరెక్టర్ ఓ అమ్మాయితో సిటీ ఔట్స్ కట్స్ లోని రిసార్ట్స్ కి ప్రైవేట్ డిన్నర్ కి వెళ్ళి  ఎంజాయ్ చేస్తుండగా  అక్కడ అతన్ని ఆయన భార్య చూసి చితకబాదిందట.. ఇంతకీ సదరు దర్శకుడెవరో  అని తెలుసుకోవాలని  ఉందా ? అతని పేరైతే కరెక్టుగా చెప్పలేం కానీ.. అతని గురించి కొన్ని ఫిలింనగర్ జనాలు మాట్లాడుకుంటున్న ప్రకారం... అతను ఈ మధ్యన ఫేస్ బుక్ లో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ లేడీ ఫ్యాన్స్ ని ఫాలోఅప్ చేసే పని ఉంటున్నాడట. ఇంకా అతను ఇప్పటి వరకు మూడంటే మూడు సినిమాలు తీసిన ఇంటలీజెంట్ డైరెక్టరట. దీనిని బట్టి మీరే ఆ దర్శకుడు ఎవరో కనుక్కోండి. . ఇక్కడో ఇంకో విషయం ఏంటంటే... సదరు దర్శకుడి భార్య వాళ్ల పాదర్ బ్యాక్ గ్రౌండ్ పొలిటికల్ కు సంబంధించిందట. . అందుకే మన్నోడ్ని ఎడాపెడా వాయించినా సైలెంటుగా ఉండటమే కాకుండా, గత వారం నుండి ఆపీసుకు కూడా రావడం లేదట. ఇదీ సంగతి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Poonam jhawar showing off her busty cleavage
Veena malik challenge to ram charan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more