ఫలానా పాత్రల్లోనే నటించాలనే నిబంధన ఏమీ పెట్టుకోలేదు. మహారాణి పాత్రలోనైనా సరే, నిరుపేద పాత్రలోనైనా సరే నటించి మెప్పించగల సత్తా తనకుందంటోంది ముద్దుగుమ్మ సనాఖాన్. ‘కత్తి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది ఈ సుందరి. ప్రస్తుతం ఈ భామ ‘మిస్టర్...
కత్రినా కైఫ్ కాదు... నైఫ్’ అని బాలీవుడ్‌లో కొంతమంది ఈ అందాల సుందరిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దానికి కారణం కైఫ్ ప్రవర్తన. ఒకప్పుడు ఒక్క చాన్స్ ఇస్తే చాలనుకున్న కత్రినా ఇప్పుడు తనకు నచ్చినవారికి, సౌకర్యవంతంగా అనిపించేవారికి చాన్సులిప్పిస్తున్నారట. ఇటీవల ప్రధానంగా...
జెనీలియా పాలిటిక్స్‌లోకి రాబోతున్నారు. వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మామ విలాస్‌రావు దేశ్‌ముఖ్ తరఫున జెన్నీ ప్రచారంలో పాల్గొనబోతున్నారు’’. బాలీవుడ్‌లో హాట్ హాట్‌గా వినిపిస్తున్న గాసిప్ ఇది. ఈ పాలిటిక్స్ సెగ జెన్నీని అంటుకోవడానికి కారణం ఆమె మాజీ ముఖ్యమంత్రి కోడలు...
కష్టాలు, కన్నీళ్లు, వివాదాలు సంజయ్‌దత్ జీవితాన్ని ఎన్నోసార్లు చుట్టుముట్టాయి. యుక్త వయసులోనే మత్తుమందుల కేసు, పెళ్లి పెటాకులు కావడం వంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. 1993 ముంబై పేలుళ్ల కేసులో అరెస్టు కావడంతో జైలు జీవితాన్ని కూడా అనుభవించాడు. జీవితం తొలిదశలోనే ఎన్నో...
ప్రఖ్యాత నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ‘రబ్ నే బనాది జోడి’ చిత్రం ద్వారా బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది అందాలభామ అనుష్కశర్మ. తొలి చివూతానికే ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డుకు నామినేట్ అయి మంచి గుర్తింపును పొందింది. ఆ...
9 తార, ప్రభు దేవా ఇప్పుడు వీరిద్దరి గురించి చెన్నైలో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు గాఢంగా ప్రేమించుకున్న వీరిద్దరు ఇప్పుడు విడిపోయారని చెన్నై సినిమాల వర్గాలు అంటున్నాయి. మొన్నటి వరకు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం, అప్పుడు...
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఆయన కూతురు దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘కోచయాడన్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రజినీకాంత్ చెల్లెలిగా ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న స్నేహ నటిస్తుందనే వార్తలు కూడా...
బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ వివాహం ప్రముఖ హీరోయిన్ జెనీలియాతో మొన్న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్ళికి బాలీవుడ్ స్టార్స్ తో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. పెళ్లి అయిన తరువాత వీరు...