Genelia keen on political entry

Genelia D'Souza,Preferences have changed,Riteish Deshmukh,Tere Naal Love Ho Gaya,Masti, breaking news, entertainment, politics, technology, headline news, celebrity news, offbeat, world business, sports, funny videos

recently in this month 24-year-old Actress Genelia D'Souza who got married to actor Riteish Deshmukh which is known to every one, So nowthe latest news is that Actress Genelia says that after her marriage with Riteish her Preferences in life have been changed

Genelia keen on political entry.GIF

Posted: 02/15/2012 04:16 PM IST
Genelia keen on political entry

Geniliya

జెనీలియా పాలిటిక్స్‌లోకి రాబోతున్నారు. వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మామ విలాస్‌రావు దేశ్‌ముఖ్ తరఫున జెన్నీ ప్రచారంలో పాల్గొనబోతున్నారు’’. బాలీవుడ్‌లో హాట్ హాట్‌గా వినిపిస్తున్న గాసిప్ ఇది. ఈ పాలిటిక్స్ సెగ జెన్నీని అంటుకోవడానికి కారణం ఆమె మాజీ ముఖ్యమంత్రి కోడలు కావడమే అని పలువురు బాలీవుడ్ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని జెనీలియాని అడిగితే- ‘‘రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి? అదేం నేరం కాదే. అయినా ప్రస్తుతానికి నేను వాటి గురించి ఆలోచించే స్థితిలో లేను. నేను పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. నా ఇంటికోసం, నావారి కోసం రాజకీయాల్లోకి రావాల్సి వస్తే తప్పకుండా వస్తాను. దానికి మావారి అభిప్రాయమే కాదు... మా మామగారి అంగీకారం కూడా అవసరం. నిజంగా అంకుల్‌కి నేను ప్రచారం చేస్తే మంచి జరుగుతుందనుకుంటే... ఆయన కోడలిగా ప్రచారానికి తప్పకుండా వెళతాను. అయితే... ప్రస్తుతం వినిపిస్తున్న గాసిప్పు మాత్రం ఎవరో పనిలేనివాళ్లు క్రియేట్ చేసినది. ఈ గాసిప్పుతో మా ఇంట్లో ఎవరికీ ప్రమేయం లేదు’’ అని చెప్పారు జెన్నీ. అల్లరి హాసినిని భవిష్యత్తులో రాజకీయ తెరపై చూసే అవకాశాలు ఎక్కువగా కన్పడుతున్నాయి... ఆమె మాటలను బట్టి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Katrina kaif ejected the movies
Sanjay dutt keen to write autobiography  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more