grideview grideview
 • Feb 17, 05:30 AM

  ఘాజీ

  తెలుుగులో టాప్ హీరోలతో సహా ఇప్పుడిప్పుడే ప్రయోగాల వైపు అడుగులు వేస్తున్నారు. ఆ లిస్ట్ లో రానా కూడా చేరిపోయి ఘాజీ అనే ఓ ఢిఫరెంట్ జోనర్ సినిమాతో వచ్చాడు. ఇండియాలోనే ఫస్ట్ టైం సబ్ మెరైన్ వార్ డ్రామాతో ఓ సినిమా...

 • Feb 10, 05:30 AM

  ఓం న‌మో వేంక‌టేశాయ‌

  భక్తిరస చిత్రాలను అందించటంలో అక్కినేని నాగార్జున, రాఘవేంద్ర రావులది ఎప్పుడూ ప్రత్యేక శైలే. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి ఇలా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల మధ్యలో వదలటం గత కొన్నేళ్లుగా చూస్తున్నాం. అలాంటి కాంబోలో మళ్లీ నమో వేంకటేశాయ అంటూ ఓ...

 • Feb 09, 05:30 AM

  ఎస్‌-3 (యముడు 3)

  తాను ఫ్లాపుల్లో ఉన్నప్పుడల్లా సింగం సిరీస్ తో వచ్చి హిట్లు కొట్టడం సూర్యకి అలవాటు అయిపోయింది. ఇంతకు ముందు ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలు కూడా సేమ్ కాస్ట్ అండ్ క్రూ తో(విలన్లు తప్ప) వచ్చి బ్లాక్ బస్టర్లు అయినవే....

 • Feb 03, 05:30 AM

  నేను లోకల్

  ఐదు హిట్లు కొట్టి టాలీవుడ్ లో మాంచి ఊపు మీద ఉన్న నేచురల్ స్టార్ నాని ఈ యేడాది తన ఫస్ట్ చిత్రాన్ని మన ముందుకు తెచ్చేశాడు. త్రినాథరావు దర్శకత్వంలో ఫస్ట్ టైం ఓ యాక్షన్ కథతో అది కూడా దిల్...

 • Jan 26, 05:30 AM

  లక్కున్నోడు

  కామెడీ ఎంటర్‌టైనర్‌ లనే నమ్ముకుని వాటితో చక్కటి ఫలితాలను అందుకున్నాడు మంచు వారబ్బాయి విష్ణు. అయితే సోలో హిట్ లేక చాలా కాలమే అవుతోంది. అందుకే మరోసారి అదే జోనర్ ను నమ్ముకుని లక్కున్నోడు తో మన ముందుకు వచ్చాడు. గీతాంజలి,...

 • Jan 14, 05:30 AM

  శతమానం భవతి

  సంక్రాంతి పండగకు టాలీవుడ్ లో పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికే ఇద్దరు అగ్రహీరోల చిత్రాలు, పైగా ల్యాండ్ మార్క్ వి, రిలీజ్ అయ్యి రెండు బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాయి. అయితే శర్వానంద్ లాంటి హీరోతో ఓ ఫ్యామిలీ డ్రామా, పైగా...

 • Jan 12, 05:30 AM

  గౌతమీపుత్ర శాతకర్ణి

  నందమూరి వంశ నటనకు వారసుడిగా కొనసాగుతూ తన ప్రస్థానంలో 99 చిత్రాలు దిగ్విజయంగా పూర్తి చేశాడు బాలకృష్ణ. ఇక తన వందో చిత్రం చరిత్రలో నిలిచిపోయేదిగా ఉండాలనుకున్నాడు. అంతే ఎవరూ ఊహించని రీతిలో సాఫ్ట్ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేతికి...

 • Jan 11, 05:30 AM

  ఖైదీ నంబర్ 150

  టాలీవుడ్ నుంచి నిష్క్రమించి దాదాపు తొమిదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వచ్చాడు. అయితే లాంగ్ గ్యాప్, పైగా ల్యాండ్ మార్క్ 150వ చిత్రం కావటంతో కమర్షియల్ పంథాలో కాకుండా, సోషల్ మెసేజ్ తో కూడుకున్న అంశంతో రావాలని...