ఒక తెలుగు సినిమాను సగర్వంగా తలెత్తుకునేలా, అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకునేలా బాహుబలి ది బిగినింగ్ ను తీర్చిదిద్దాడు ఎస్ ఎస్ రాజమౌళి. అయితే అసలు కథ లేకుండా కేవలం పాత్రల పరిచయాల కోసమే తెలివిగా ఫస్ట్ పార్ట్ ను వాడేసుకున్నాడు. అయినప్పటికీ...
ఓ స్టార్ దర్శకుడికి వరుసగా రెండు ఫ్లాపులు పడటం అంటే మాములు విషయం కాదు. అలాంటిది స్టార్ హీరోలతో ఆగడు, బ్రూస్ లీ లాంటి రెండు భారీ డిజాస్టర్లు అందించాడు దర్శకుడు శీనువైట్ల. దీంతో కెరీర్ నిలదొక్కుకోవాలంటే ఎలాగైనా ఓ బ్లాక్...
సీనియర్ హీరో సోలో హీరోగా హిట్ అందుకుని చాలా కాలమే అయ్యింది. అంచనాలతో వచ్చిన బాబు బంగారం నిరాశపరచటంతో మళ్లీ అచ్చొచ్చిన ఫ్యామిలీ డ్రామా తోనే సినిమా తీయాలని ముందుగా ఫ్లాన్ చేశాడు. అయితే మిగతా వారంతా ప్రయోగాలు చేస్తుండటంతో తాను...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతేడాది సర్దార్ గబ్బర్ సింగ్ తో మెప్పించలేకపోయిన విషయం తెలిసిందే. దీంతో సేఫ్ సైడ్ ఫార్ములాకు ఓటేసి అజిత్ వీరమ్ ను కాటమరాయుడు గా రీమేక్ చేసేశారు. గోపాల గోపాల ఫేం డాలీ దీనికి దర్శకుడు....
పూరీ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన సాయిరాం శంకర్ హీరోగా నిలదొక్కుకునేందుకు చేసిన యత్నాలన్నీ విఫలం అవుతూనే వస్తున్నాయి. వచ్చిన సినిమాలు వచ్చినట్లే షెడ్డుకెళ్లిపోవటంతో ఇక సాయి పని అయిపోయిందని అంతా భావించారు. అయితే కొత్త దర్శకుడు సుదర్శన్ సాలేంద్ర తో...
పెళ్లి చూపులు సినిమాతో వన్ మూవీ సెన్సేషన్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత వరుస ఆఫర్లతో బిజీ అయిపోయాడు. ఆ లిస్ట్ లో వచ్చిన తొలి సినిమా ద్వారక. నోట్ల రద్దు కారణంగా డిలే అయిన ఈ కామెడీ...
కెరీర్ తొలినాళ్లలో వరుస సక్సెస్ లు చవిచూసిన మంచు మనోజ్ ఆ తర్వాత ప్రయోగాల పేరిట చేతులు కాల్చుకుంటూనే వస్తున్నాడు. అయితే ఈ మధ్య అతని చిత్రాల్లో ఆ ఎలిమెంట్ కూడా లేకుండా కేవలం ఒకే ఫార్మట్ తో సినిమాలు తీస్తున్నాడంటూ...
మెగా మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తక్కువ టైంలోనే విపరీతమైన మాస్ ఫాలోయింగ్ తో సాయి ధరమ్ తేజ్ స్టార్ గా వెలుగు వెలిగాడు. స్టార్ డమ్ కి కూసింత దూరంలో ఉన్న సమయంలో తిక్క సినిమా పెద్ద దెబ్బే వేసింది. అయినప్పటికీ...