Trisha will leave you gripped in this action-thriller ‘రాంగీ’ టీజర్:యాక్షన్ థ్రిల్లర్ లోనూ అదరగొట్టిన త్రిష..

Raangi teaser trisha will leave you gripped in this action thriller

Raangi, Official Trailer, AR murugadoss, Trisha, Anaswara Rajan, Engeyum Eppothum, Saravanan, Lyca Productions, Subaskaran, Rajinikanth’s Darbar, tollywood, movies, Entertainment

Fans have been waiting with bated breath for Trisha Krishnan's Raangi. And the makers have finally released the teaser o the film with a powerful Trisha performing stunts and chasing villains.

‘రాంగీ’ టీజర్:యాక్షన్ థ్రిల్లర్ లోనూ అదరగొట్టిన త్రిష..

Posted: 12/09/2019 04:32 PM IST
Raangi teaser trisha will leave you gripped in this action thriller

ప్రముఖ నటి త్రిష ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం తమిళ ‘రాంగీ’. ఇన్నాళ్లు గ్లామర్ డాల్ గా వెండితెరపై మెరిసిన త్రిష తాజాగా కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంలో అందులోనూ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తోంది. ఎం.శరవణ్‌ దర్శకత్వంలో రూపోందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ఏ.ఆర్‌.మురుగదాస్‌ కథను అందించాగా... లైకా ప్రొడెక్షన్స్‌ బ్యానర్‌పై శుభకరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
 
యాక్షన్‌ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష చేసిన పోరాటలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. గతేడాది విడుదలైన ‘96’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు నటి త్రిష. ఇందులో విజయ్‌ సేతుపతికి జంటగా ఆమె కనిపించారు. సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రం సినీ అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత రజనీకాంత్‌ సరసన ‘పేట’ సినిమాలో నటించారు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raangi  Official Trailer  AR murugadoss  Trisha  Anaswara Rajan  Saravanan  Lyca Productions  tollywood  

Other Articles