Akshay ready to bleed saffron in Battle రొమాలు నిక్కపోడుచుకునేలా అక్షయ్ ‘కేసరి’ ట్రైయిలర్..

Kesari trailer akshay kumar is ready for the battle of saragarhi

kesari trailer, kesari trailer out, kesari trailer launch, kesari trailer release, anurag singh, akshay kumar, parineeti chopra, kesari trailer releases today, akshay kumar film kesari, movies, entertainment, tollywood, bollywood

Akshay Kumar, who is returning to Bollywood with a story on Battle of Saragarhi, took to social media to share the much-awaited trailer of his upcoming film Kesari.

రొమాలు నిక్కపోడుచుకునేలా అక్షయ్ ‘కేసరి’ ట్రైయిలర్..

Posted: 02/21/2019 04:37 PM IST
Kesari trailer akshay kumar is ready for the battle of saragarhi

బాలీవుడ్ లో త్వరలో విడుదల కాబోతున్న అక్షయ్ కుమార్..‘కేసరి’ మూవీకి సంబంధించిన ట్రైయిలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో యుద్దం నేపథ్యంలో సాగనుంది. దేశభక్తిని.. జవాన్ల వీరోచితాన్ని.. సమస్యలను ఎదురోడ్డి వారు చేసే యుద్దాన్ని ప్రతిభింభించేలా రూపొందించారు దర్శకుడు అనురాగ్ సింగ్. ఒక్కో సైనికుడు ఏకంగా 500 మంది శుత్రసేనలను మట్టుబెట్టిన ఘటన చరిత్రలో జరిగింది. ఆ సంఘటన నేపథ్యంలో అక్షయ్ కుమార్ హీరోగా ‘కేసరి’ సినిమా తెరకెక్కింది.

‘కేసరి’ సినిమా స్టోరీ విషయానికొస్తే...1897లో పాకిస్థాన్‌లో ఉన్న సారాగర్హిల జరిగిన యుద్ధ నేపథ్యంల ఈ సినిమాను తెరకెక్కించారు. 1897లో సిక్ రెజిమెంట్ కు చెందిన ఆర్మీ జవాన్లకు, అఫ్ఘన్లకు పాకిస్థాన్ ల వున్న ‘సారాగర్హీ’ దగ్గర జరిగిన యుద్దామే కేసరి సినిమా.  21 మంది సిక్కు యోధులు పదివేల మంది అఫ్ఘనులను ఎలా ఓడించారనేదే ‘కేసరి’ సినిమా అసలు కథ. ఇప్పటికే విడుదలైన ‘కేసరి’ ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది.

‘కేసరి’ అంటే త్యాగానికి గుర్తు. సిక్కులు కూడా త్యాగానికి గుర్తు అన్నట్టు ఈ సినిమాలో చూపించారు.‘కేసరి’ సినిమాలో అక్కీ.. హవల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో నటించాడు. అంటే ఒక్కో సిక్కు జవాను..సుమారుగా 476 మందిని చంపారు. నిజంగా ఒళ్లు గగుర్పొడిచే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘కేసరి’ సినిమా వెండితెరపై ఎలాంటి మెరుపులు మెరిపిస్తోందో చూడాలి. మరెందుకు ఆలస్యం.. మీరు ఈ ట్రైయిలర్ చూడండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kesari trailer  anurag singh  akshay kumar  parineeti chopra  kesari trailer release  bollywood  

Other Articles