Malli Malli Chusa Teaser Out మళ్లీ మళ్లీ చూసా ట్రైలర్ లాంచ్

Malli malli chusa teaser released by d suresh babu

Malli Malli Chusa Teaser, Malli Malli Chusa Teaser launch, Malli Malli Chusa, Anurag Konidena, Shweta Avasthi, Cairvee Thakkar, Saideva Raman, movies, entertainment, tollywood

Anurag Konidena is the upcoming hero in Tollywood who is all set to meet the audiences very soon with the film Malli Malli Chusa.Thr teaser launch today in the presence of Producer Daggubati Suresh Babu.

మళ్లీ మళ్లీ చూసా ట్రైలర్ లాంచ్

Posted: 01/22/2019 06:59 PM IST
Malli malli chusa teaser released by d suresh babu

తెలుగు తెరపై రొమాంటిక్ ఎంటర్టైనర్లు సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ప్రేమకథా చిత్రం ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. 'మళ్లీ మళ్లీ చూశా' అనే పేరుతో ఈ సినిమా నిర్మితమవుతోంది. అనురాగ్ ..శ్వేత జంటగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ వచ్చింది. దర్శక నిర్మాతలు సాయిదేవ రమణ్ .. కోటేశ్వరరావు ఈ టీజర్ ను ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేయించారు.

టైటిల్ కి తగినట్టుగానే ప్రేమ భావనలకు సంబంధించిన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. " పక్షులు ఆకాశంలోనే ఎగరాలి .. ఆడిటోరియంలో కాదు. అలాగే మనుషులు కూడా మనస్ఫూర్తిగానే బతకాలి .. మనీస్ఫూర్తిగా కాదు" .. "కడలి అలను .. కాలం పరుగును .. మనసు స్వేచ్ఛను ఎవరూ ఆపలేరు" అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malli Malli Chusa  Anurag Konidena  Shweta Avasthi  Cairvee Thakkar  Saideva Raman  tollywood  

Other Articles