Tolly wood producers and director raghavender rao dances on stage to baba sighal gabbar singh song

tollywood, hudhud cyclone, dance performance, memu saitam, producers murali mohan, alli aravind, director raghavender rao, baba sighal, gabbar singh song

tolly wood producers and director raghavender rao dances on stage to baba sighal gabbar singh song

గబ్బర్ సింగ్ పాటకు చిందేసిన దర్శకేంద్రుడు

Posted: 11/30/2014 06:09 PM IST
Tolly wood producers and director raghavender rao dances on stage to baba sighal gabbar singh song

విశాఖ హుధూద్ తుఫాన్ భాదితుల సహాయార్ధం తెలుగు చిత్రసీమ నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమంలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. వేధికలపై మాట్లాడేందుకే ఇష్టపడని మౌనిముని దర్సకేంద్రుడు రాఘవేంద్రరావు, ఏకంగా చిందేశారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మరియు కోడి రామకృష్ణ, శ్యాం ప్రసాద్ రెడ్డి, మురళి మోహన్ తదితరులతో కలసి మేము సైతం అంటూ వేదికపై రాఘవేంద్రరావుతో కలసి చిందేశారు. అదికూడా పవన్ స్టార్ పవన్ కళ్యాన్ గబ్బర్ సింగ్ పాటకు.  

ఫేమస్ పాప్ సింగర్ బాబా సెహగల్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇస్తూ తాను అభిమానించే నటుడు పవన్ కళ్యాన్ హీరోగా నటించిన చిత్రం గబ్బర్ సింగ్ సినిమాలోని దేకో ధేకో గబ్బర్ సింగ్ అన్న పాటను ఆలపిస్తున్న సమయంలో వీరు స్టేజిపై సందడి చేశారు. బహుశా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి అరుదైన ఘట్టం చూడడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ‘మేము సైతం – వుయ్ లవ్ వైజాగ్’ కార్యక్రమంలో ప్రముఖులు నిర్విరామంగా ప్రదర్సనలు ఇస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles