దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకుంది. ఓ...
నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి....
టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘లైగర్’ ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో...
కెరీర్లో ఎప్పుడూ లేనంత స్పీడ్‌గా రవితేజ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఏడాదికి రెండు, మూడు సినిమాలను విడుదల చేసే విధంగా మాస్‌రాజా ప్లాన్ చేస్తున్నాడు. ప్రతి వారం ఏదో ఒక అప్డేట్తో రవితేజ.. అభిమానులను ఖుషి చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం...
యువ సామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ‘లవ్‌స్టోరి’, ‘బంగార్రాజు’ వంటి వరుస హిట్లతో జోరు మీదున్న చైతన్య ‘థాంక్యూ’తో హ్యాట్రిక్ సాధించడానికి రెడీ అవుతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 22న విడుదల...
‘హ్యపీ డేస్’, ‘కొత్తబంగారు లోకం’ వంటి వరుస విజయాలతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ సందేశ్. కానీ అదే జోష్‌ను తరువాత సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ చిత్రాల తరువాత ఆయన నటించిన సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. ఆ...
దక్షిణాదిన అగ్రనటిగా కొనసాగిన అనుష్క.. టాలీవుడ్ లో తనకు ఎదురులేని అభిమానగణాన్ని ఏర్పర్చుకుంది. అలాంటి ఈ నటి గత కొంతకాలంగా తన జోరును పూర్తిగా తగ్గించింది. దశాబ్ధ కాలం పాటు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగింది. అయితే అనుష్క ఈ మధ్య...
చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’, ‘ఐ’ వంటి సినిమాలతో ఇక్కడ విపరీతమైన అభిమానాన్ని సంపాదించుకున్నాడు. తెలుగులో విక్రమ్‌కు టాలీవుడ్ హీరోలకున్నంత క్రేజ్ ఉంది. అయితే గత కొంత కాలంగా ఈయన నటించిన సినిమాలు బాక్సాఫీస్...