Peshawar school attack malala kailash satyarthi comments

kailas satyarthi on peshawar school attack, kailash satyarthi on taliban school attack, malala on talibans school attack, peshawar school attack death toll, peshawar school attack latest update, narendra modi on peshawar school attack, world on peshawar school attack, taliban latest updates, pakistan latest news updates

peshawar school attack malala kailash satyarthi comments : nobel awardee kailash satyarthi feels sad over peshawar incident says terrorists can free to kill him but argues to release children without harming them, malala fires on talibans says peshawar attack is a timid activity and pakistan girls can't fear with this type of attacks

తాలిబన్లపై మండిపడ్డ మలాలా.. తనను చంపేయాలన్న సత్యార్థి

Posted: 12/17/2014 07:50 AM IST
Peshawar school attack malala kailash satyarthi comments

పాకిస్థాన్ లోని పెషావర్ సైనిక పాఠశాలపై దాడి పట్ల నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి మండిపడ్డారు. ఈ దాడి తన జీవితంలోనే అత్యంత విషాద దుర్ఘటనగా చెప్పారు. కావాలంటే ‘నన్ను చంపండి కానీపిల్లలను మాత్రం వదిలేయండి’ అని సత్యార్థి విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదులు పిల్లలను టార్గెట్ చేసుకోవటం సరికాదన్నారు. అటు నోబెల్ అవార్డు గ్రహిత, బాలిక విద్యా కార్యకర్త మలాలా ఈ దుర్ఘటనపై విచారంవ్యక్తం చేశారు. తాలిబన్ల దాడిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులది పిరికి చర్య అని మండిపడ్డారు. తాలిబన్ల పిరికి చర్యలకు పాక్ విద్యార్థులు భయపడరని చెప్పారు.

అటు తాలిబన్ల దాడిని ఖండించిన ప్రధాని నరేంద్రమోడి.., ఉగ్రదాడిలో చిన్నారులు మృతి చెందటం విచారకరమన్నారు. ఇది క్రూరమైన దాడిగా సంతాపం వ్యక్తం చేశారు. ఈ దాడిపై పాక్ ప్రధానితో ఫోన్లో మోడి మాట్లాడారు. అటు పాక్ విద్యార్థుల మృతికి సంతాపంగా దేశంలోని పాఠశాలల విద్యార్థులంతా ఇవాళ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలపాలని కోరారు. ఉగ్రవాద దాడిలోమంగళవారం రాత్రి వరకు 168మంది విద్యార్థులు చనిపోయినట్లు పాక్ ప్రభుత్వం తెలిపినా.., ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అటు మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, గాయపడిన వారికిరూ.2లక్షల పరిహారం చొప్పున పాక్ ప్రకటించింది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kailash satyarthi latest  peshawar school attack  malala on taliban  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more

Today on Telugu Wishesh