Times person of the year ebola fighters

times person of the year, times person modi, modi times person of the year, modi latest news updates, times person of the year magazine, times magazine, world person of the year, world latest news updates, ebola fighters doctors, ebola treatment hospitals in india

times person of the year ebola fighters : times magazine person of the year announced to ebola virus fighters that are ebola patients treated doctors and nurses for saving thousands of people lives

మోడి కంటే వారు అంత గొప్పనా....?

Posted: 12/11/2014 07:27 AM IST
Times person of the year ebola fighters

ఏటా ప్రతిష్టాత్మకంగా ప్రచురించే టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఫొటో విడుదల అయింది. ఎబోలా  ఫైటర్స్ ను టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటిస్తూ టైమ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫోటోనుప్రచురించింది. ఆఫ్రికాలో ప్రారంభమై ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ బారిన పడి వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వీరిని రక్షించేందుకు వైద్యం చేసి ప్రతిఫలంగా చాలామంది డాక్టర్లు ఈవైరస్ బారిన పడ్డారు. అలా వైరస్ బారిన పడి బ్రతికిన డాక్టర్లు, నర్సుల ఫోటోను కవర్ పేజిపై ప్రచురించింది. ఎబోలా ఫైటర్స్ చేస్తున్న సేవలు, వారి ధైర్యంను టైమ్స్ ప్రశంసించింది.


టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ రేసులో రెండ్రోజుల క్రితం వరకు ముందున్న మోడి.., టైటిల్ గెలుచుకోలేకపోయారు. అయితే అత్యధిక రీడర్లను పొందిన వ్యక్తిగా ప్రధాని నిలిచారు. టైటిల్ ను మోడికి కాకుండాఎబోలా ఫైటర్స్ కు ఇవ్వటంపై బీజేపీ నేతలు, ఆయన ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎబోలా ఫైటర్స్ దేశాన్ని కాపాడే మోడికంటే గొప్పా అని ప్రశ్నిస్తున్నారు. కాని మిగతా వర్గం మాత్రం టైమ్సనిర్ణయం సరైనదే అని చెప్తోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : times person of the year  ebola symptoms  ebola fighters photos  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more