Narendra modi led nda government may announce a bharat ratna award

bharat ratna, Bharath rathna, atal bihari vajpayee, bjp party, nda government, narendra modi, prime mnister for bharath ratna

Former Prime Minister Atal Bihari Vajpayee, is likely to be awarded with India's highest honour, the Bharat Ratna

అగ్రనేతకు అత్యున్నత పురస్కారం

Posted: 12/10/2014 09:31 AM IST
Narendra modi led nda government may announce a bharat ratna award

ప్రతి పక్షంలో ఉన్నప్పటి నుండే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన గౌరవనీయులైన శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయ్ గారికి "భారత రత్న" అవార్డ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. కాని ఇప్పుడు రాజకీయ పరిణామాలన్నీ మారిపోవటం.., బి జె పి అధికారం చేపట్టటం చక చక జరిగిపోయాయి. ఇప్పుడు పార్టీ అగ్రనేత కి అగ్ర గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే దేశ అత్యున్నత పౌరపురస్కారం 'భారతరత్న'కు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి ఇవ్వాలని అధికార పార్టీ అయిన బి జె పి ఆలోచిస్తుంది.

ఈ నెల 25న వాజ్ పేయి జన్మదినం సందర్భంగా అగ్ర నేతకు ఈ అవార్డు ప్రకటించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ అవార్డు  గౌరవనీయులు శ్రీ వాజ్ పేయి గారికి ప్రకటిస్తే ఈ అవార్డు స్వీకరించిన ప్రధానమంత్రులలో ఈయన ఏడవ వ్యక్తి అవుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vaajpayee  narendra modi  bjp  barath ratna  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more