Rajyasabha serious on big boss other realty shows

rajyasabha on tv shows, rajyasabha on big boss tv show, big boss tv show latest updates, big boss tv show videos, popular reality shows, telugu realty shows, telugu tv shows latest

rajyasabha serious on big boss other realty shows : rajyasabha become serious on tv reality shows like big boss and others about content and dress maintanance of shows

టీవీ షోలపై రాజ్యసభలో రచ్చరచ్చ

Posted: 12/09/2014 05:56 PM IST
Rajyasabha serious on big boss other realty shows

టీవీ ఛానెళ్లలో ప్రసారం అవుతున్న రియాలిటీ షోలపై రాజ్యసభ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీవీ షోల్లో వచ్చే కార్యక్రమాలు అసభ్యంగా, అమర్యాదకరంగా ఉంటున్నాయని సభ్యులు మండిపడ్డారు. చిన్న చిన్న బట్టలు వేసుకుని డాన్సులు చేస్తున్న కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయని వీటి వల్ల యువత చెడిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అయింది. విపక్షాల ఆరోపణలపై సమాధానం ఇచ్చిన కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్  రాథోడ్ ఇలాంటి కార్యక్రమాలపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉందన్నారు.

చానెళ్ళలో వస్తున్న కార్యక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు టీవీ షో ప్రసారం అయ్యే సమయంలో ప్రత్యేక ఫోన్ నంబర్ డిస్ ప్లే అవుతుందన్నారు. దీంతో పాటు తమ పరిశీలన ద్వారా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం సమాచార శాఖకు ప్రత్యేక సెల్ ఉందని వివరించారు. చానెళ్లపై పర్యవేక్షణ కోసం ఏకకాలంలో 15వందల టీవీ ఛానెల్స్ వీక్షించే మీడియా మానిటరింగ్ సెంటర్ ఉందన్నారు. కార్యక్రమాల్లో అసభ్యత, నిబందనల ఉల్లంఘన ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajyasabha on tv shows  telugu tv shows  big boss show  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more