December 9th telangana state announced sonia gandhi birthday

telangana announced day, telangana formation day, december 9th telangana, telangana state formation process, telangana state history, andhra pradesh re organisation bill 2014, telangana movement, sonia gandhi birthday, congress party latest news updates

december 9th telangana state announced sonia gandhi birthday : december 9th have two specialities in indian history one is congress president sonia gandhi birth day second one is telangana state formation process announced day

ఈ రోజుకు రెండు స్పెషాలిటీలున్నాయ్.. అదేమంటే..?

Posted: 12/09/2014 08:19 AM IST
December 9th telangana state announced sonia gandhi birthday

ఇవాళ్టి తేది (డిసెంబర్9)కి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు రాజకీయ, ప్రజా సంబంధ అంశాలే కాక.., దేశాన్ని ప్రభావితం చేసే అంశాలు కావటం విశేషం. అందులో మొదటిది తెలంగాణ ప్రక్రియ ప్రకటన దినం. 2009లో కేసీఆర్ దీక్ష, తర్వాతి పరిణామాల నేపథ్యంలో దిగివచ్చిన ఢిల్లీ సర్కారు, తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. గత ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉన్న చిదంబరం, ప్రభుత్వం తరపున ఈ ప్రకటన చేశారు. ఆ రోజు నుంచి అధికారికంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. పార్టీలతో చర్చలు, సంప్రదింపులు, ఆందోళనల మద్య చివరకు రాష్ర్టం ఏర్పడింది.

ఇక రెండవది, కాంగ్రెస్ అధినేత్రి సోనియా పుట్టినరోజు ఇవాళ. దేశంలోనే కాక, ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళగా ఎదిగిన సోనియా, యూపీఏ ప్రభుత్వ చైర్ పర్సన్ గా కీ రోల్ ప్లే చేసింది. ఈమె పుట్టినరోజు సందర్బంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇవాళ ఘనంగా తెలంగాణ ప్రకటన దిన వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే జమ్మూలో ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలకు సోనియా దూరంగా ఉన్నారు.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana announced day  sonia gandhi birthday  telangana movement history  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more