Supreme court doubts srinivasan in ipl fixing scam

supreme court on srinivasan, supreme court on bcci fixing report, supreme court on ipl spot fixing, srinivasan allegations, n srinivasan latest news updates, mudgal committee report, indian cricket team latest news updates, supreme court latest judgements

supreme court doubts srinivasan in ipl fixing scam : supreme court on monday gives a kick to former president of bcci srinivasan, says how to believe him being a bcci president and have partnership in csk team

పదవీ పాయె.. పరువు పోయె.. ఇంకెందుకు ?

Posted: 12/08/2014 06:52 PM IST
Supreme court doubts srinivasan in ipl fixing scam

బీసీసీఐ మాజి చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ పై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఆయన్ను ఎలా నమ్మాలి? అని ప్రశ్నించింది. ఫిక్సింగ్ కేసు నివేదికపై సోమవారం విచారణ జరిపిన సుప్రీం.., బీసీసీఐ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఓ జట్టుకు యజమానిగా కూడా వ్యవహరించారని గుర్తించింది. ఇలా ద్వంద బాద్యతలు నిర్వర్తించిన వ్యక్తికి ద్వంద ప్రయోజనాలు లేవంటే ఎలా నమ్మాలి? అని ప్రశ్నించింది. బాధ్యతాయుతమైన పదవుల్లో కొనసాగే వ్యక్తులు వివాదాలకు దూరంగా ఉండాలని సూచించింది.

ఇదే సమయంలో శ్రీనివాసన్ తరపున వాదనలు విన్పించిన సిబల్, తన క్లైంటుకు ఫిక్సింగ్ తో సంబంధం లేదన్నారు. ఈ ఆరోపణలు శ్రీనివాసన్ ను బీసీసీఐకి దూరం చేసేందుకు ప్రత్యర్థుల కుట్రలుగా ఆరోపించారు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు చేశారని ఉదహరించారు. ఇవన్నీ పక్కనబెడితే గతంలో స్పాట్ ఫిక్సింగ్ విషయంలోనే శ్రీనివాసన్ పై సీరియస్ అయిన సుప్రీం కోర్టు, ఆయన్ను తప్పించింది. ఆ తర్వాత వరుసగా విమర్శలు చేస్తూ పరువు తీస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐసీసీకి చీఫ్ గా ఉన్న వాసన్ కోర్టు విమర్శలపై ఎలా సమాధానం చెప్తారో చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more