Mother supports daughter rape arrested medchal police

mother support daughter rape, medchal rape case latest updates, mother on daughter rape, rape incidents in india in 2014, rapes in hyderabad telangana, latest news updates, woman harassment, mother love and affection

mother supports daughter rape arrested medchal police : this is a panic and in human incident to hear that, a mother in medchal supports and co-operates in medchal arrested by police

కూతుళ్ళపై రేప్ లను ప్రోత్సహించిన తల్లి

Posted: 12/06/2014 07:50 AM IST
Mother supports daughter rape arrested medchal police

మానవత్వం.., తల్లి ప్రేమ మంటగలిసిన దుర్ఘటన ఇది. కూతురిపై ఇతరుల కన్ను పడిందంటే.., వారి కళ్ళు పీకేందుకు కూడా తల్లి వెనకాడదు. అయితే ఈ తల్లి మాత్రం కామంతో కళ్ళు మూసుకుపోయి కూతుళ్ళపై అత్యాచారానికి సహకరించింది. అదికూడా తనతో సంబందం పెట్టుకున్న వ్యక్తి కోసం.., ఈ దారుణ ఘటన మేడ్చల్ లో జరిగింది. పోలిసుల వివరాల ప్రకారం, పట్టణంలోని కింది బస్తీలో శశికళ అనే మహిళ నివసిస్తోంది. ఓ హోటల్ లో పనిచేసే చంద్ర శశికళను పెళ్లఇ చేసుకున్నాడు. వయసురిత్యా శశికళ కంటే చంద్ర చాలా చిన్నవాడని తెలుస్తోంది.

కొన్నాళ్లు వీరి వ్యవహారం సాగిన తర్వాత.., శశికళ వయసు అయిపోతుందనీ.., ఆమె పెద్ద కూతురిపై కన్నేశాడు. యువతిపై పలుమార్లు అత్యాచారం కూడా జరిపాడు. ఇందుకు తల్లి కూడా సహకరించటంతో.., ఆ అమ్మాయి ఏమి చేయలేకపోయింది. కామాంధుడి అఘాయిత్యానికి ఫలితంగా గర్భం దాల్చింది. అంతటితో ఆగకుండా శశికళ చిన్న కూతురిపై కూడా కన్నేసిన చంద్ర ఆమెపై కూడా అత్యాచారానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న పోలిసులు చంద్రను అరెస్టు చేశారు. అటు తల్లి కూడా నిందితుడికి సహకరించిందని తెలిసి ఆమెను కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mother Supports Daughter Rape  Hyderabad Rape Case  hyderabad police  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more