Ncp chief sharad pawar seriously injured in a fall at his delhi residence

Sharad Pawar, NCP chief, National congress party, injured, air ambulance, Delhi, Mumbai

NCP chief sharad pawar seriously injured in a fall at his delhi residence

శరద్ పవార్కు గాయాలు.. ముంబైకి తరలింపు

Posted: 12/03/2014 11:30 AM IST
Ncp chief sharad pawar seriously injured in a fall at his delhi residence

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పరిస్థితి విషమయంగా వుందని సమాచారం. దేశ రాజధాని ఢిల్లీ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి ఆయనను ముంబాయ్ కి తరలించిన కుటుంబ సభ్యులు లీలావతి అస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం. శరద్ పవార్ ఇవాళ ఉదయం న్యూ ఢిల్లీలోని తన నివాసంలో హఠాత్తుగా కిందపడిపోయారు. దీంతో త్రీవ గాయాల పాలైన ఆయనను స్థానికంగా వుంటే ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.

అయితే శరద్ పవార్ కు తీవ్రవమైన గాయాలు అయినట్టు.. మెరుగైన చికిత్స కోసం వేరే అస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో ఆయన్ని ఎయిర్ అంబులెన్స్ విమానంలో ముంబై తరలించారు. కాగా శరద్ పవార్ తలకు తీవ్ర గాయాం కావడం, రక్తస్రావం భారిగీ జరగడంతో ఆయన పరిస్థితి విషమంగానే వున్నట్లు సమాచారం అందుతోంది. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharad Pawar  NCP chief  National congress party  injured  air ambulance  Delhi  Mumbai  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more