Guntur district telugu nri srinivasa rao kidnap nigeria pakistanis

telugu nri kidnap in nigeria, guntur district nri kidnap, srinivasa rao kidnap, srinivasarao kidnap with pakisthani nationals in nigeria, pakistani nationals kidnap in nigeria, jobs in nigeria, nigeria cheating tricks, nigerian scams and online cheating, latest news updates

guntur district nri srinivasa rao kidnap nigeria pakistanis : srinivasa rao, an MBA graduate from Guntur district who went to Nigeria only recently to work in a construction company has been kidnapped along with two Pakistani nationals by unidentified persons.

నైజిరియాలో గుంటూరు జిల్లా వ్యక్తి కిడ్నాప్

Posted: 12/03/2014 07:25 AM IST
Guntur district telugu nri srinivasa rao kidnap nigeria pakistanis

గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాసరావు నైజిరియాలో కిడ్నాప్ అయ్యాడు. బాధితుడి తల్లితండ్రుల సమాచారం ప్రకారం., దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన టంగుటూరి శ్రీనివాసరావు (26) కొద్దికాలంగా నైజీరియాలోని ఎన్నెగూవ పట్టణంలో ఓ కంపనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకున్న తర్వాత హోటల్ కు చేరుకున్న శ్రీనివాసరావును గత బుధవారం రాత్రి దుండగులు కిడ్నాప్ చేసినట్లు కంపనీ యాజమాన్యం తల్లితండ్రులకు తెలిపింది. శ్రీనివాస్ తో పాటు ఇద్దరు పాకిస్థానియులను కూడా కిడ్నాప్ చేసిందని వారు వెల్లడించారు.

అయితే కిడ్నాపర్ల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి డిమాండ్లు రాలేదనీ.. ఎలాగైనా బంధీలను విడిపిస్తామని కంపనీ యాజమాన్యం భరోసా ఇచ్చింది. కానీ.., కిడ్నాప్ అయి వారం రోజులు అవుతున్నా., ఇఫ్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. దీంతో శ్రీనివాసరావు కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ అబ్బాయిని విడిపించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను కోరుతున్నారు. శ్రీనివాసరావు పంపించే డబ్బులపైనే కుటుంబం గడుస్తోంది. త్వరలోనే బాధితుడికి వివాహం కూడా జరగనుంది. ఇందుకోసం ఈ మద్యే వచ్చి నిశ్చితార్ధం చేసుకుని వెళ్లగా అంతలోనే ఇలా జరగటంతో శ్రీనివాసరావు కుటుంబంతో పాటు.., చింతలపూడి గ్రామంలో విషాదం అలముకుంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srinivasa rao  nigeria  kidnap  pakistani nationals  guntur  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more