Congress leader damodara rajanarsima medak district press meet settairs telangana cm kcr

cm kcr, kcr latest news, kcr news, damodara rajanarsimha, congress leader damodara rajanarsimha, kcr damodara rajanarsimha, medak district news, kcr press meet

congress leader damodara rajanarsima medak district press meet settairs telangana cm kcr

కేసీఆర్’కు వ్యంగ్యంగా చురకలంటించిన కాంగ్రెస్ నేత

Posted: 12/01/2014 07:27 PM IST
Congress leader damodara rajanarsima medak district press meet settairs telangana cm kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’పై కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ తనదైన రీతిలో వ్యంగ్యంగా చురకలంటించారు. అప్పుడప్పుడు ప్రసంగాల్లో కేసీఆర్ మాట్లాడే మాటనే దామోదర ఉపయోగించి ఆయనకు సూటిగా ప్రశ్న వేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. మెదక్ జిల్లాలో రాజనర్సింహ మాట్లాడుతూ.. ప్రతి దానికి తల నరుక్కుంటాననడం కేసీఆర్ కు అలవాటైపోయిందని ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు.

‘‘తెలంగాణకు దళితుడినే సీఎం చేస్తానన్నావ్, లేకుంటే తల నరుక్కుంటానన్నావ్. అసలు నువ్వు ఎన్నిసార్లు తల నరుక్కుంటావ్?" అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో అధికారం వచ్చినప్పటికీ ప్రజాసంక్షేమానికి ఏ కార్యక్రమం నిర్వహించలేదని అన్నారు. ఎన్నికల సమయంలోనూ, అంతకుముందు ఉద్యమ సమయంలోనూ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ కేసీఆర్ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. మరి దీనిపై టీఆర్ఎస్ నాయకులు ఎలా బదులిస్తారోనంటూ రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : damodara rajanarsimha  kcr  telangana state  medak district  telugu news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more