Chandrababu naidu on ap capital building

chandrababu naidu on ap capital, andhra pradesh capital constrution formula, chandrababu naidu on andhra pradesh development, andha pradesh capital building, ap capital latest update, singapore technology on ap capital, japal technology in ap capital construction, latest news updates

chandrababu naidu on ap capital building : ap chief minister chandrababu naidu says state capital will constructed according to singapore plan with japan work technology

ప్లాన్ ఒకరిది.., పని మరొకరిది, ఫలితం ఏపీది

Posted: 12/01/2014 04:19 PM IST
Chandrababu naidu on ap capital building

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ ఫార్ములాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కొత్త రాజధానికి సింగపూర్ ప్రణాళిక అందిస్తుందన్నారు. అదేవిధంగా జపాన్ కంపనీలు నిర్మాణం చేపడుతాయని చెప్పారు. జపాన్ పర్యటనలో భాగంగా ప్రముఖ నిర్మాణ కంపనీలు తమ బృందంను కలిసి రాజధానికి అవసరమైన భవనాల నిర్మాణంకు ముందుకు వచ్చాయని తెలిపారు. అటు సింగపూర్ పర్యటన సమయంలో అక్కడి కంపనీలు, ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయన్నారు.

ప్రపంచంలో టెక్నాలజి, డెవలెప్ మెంట్ పరంగా దిగ్గజాలుగా ఉన్న రెండు దేశాల తెలివితో కలిసి నిర్మించబడే ఏపీ రాజధాని అత్యుత్తమ నగరంగా రూపొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ ఈ నెలలో భారత పర్యటనకు వస్తారనీ.., ఈ సమయంలో రాజధాని నిర్మాణ సాయం ఒప్పందంపై తుది నిర్ణయం జరుగుతుందన్నారు. రాజధాని నిర్మాణం విషయంలో ఉన్న ఇబ్బందులు త్వరలోనే తొలగుతాయని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  japan  singapore  ap capital  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more