Srija recovered and celebrated birthday in hospital

pawan kalyan met srija, srija health update in khammam hospital, srija latest news updates, pawan kalyan on srija latest, rare deseases, pawan kalyan latest news updates, tollywood latest updates

srija recovered and celebrated birthday in hospital : pawan kalyan wishesd patient srija recovered from coma doctors of karthik super speciality hospital khammam celebrated her birthday on sunday

పవన్ చెప్పినట్లే శ్రీజ కోలుకుంది

Posted: 12/01/2014 11:25 AM IST
Srija recovered and celebrated birthday in hospital

గత నెలలో ఖమ్మంలో ఓ అమ్మాయిని కలిసిన పవన్.., భావోద్వేగంతో కన్నీరు పెట్టిన విషయం అందరికి తెలిసిందే. ప్రాణాంతక వ్యాధి ముదిరి ఆరోగ్యం విషమించిన చిన్నారిని పవన్ కలవటంతొ పాటు కుటుంబ సభ్యులకు గుండెధైర్యం ఇచ్చాడు. అనూహ్యంగా ఆదివారం రోజు శ్రీజ 13వ పుట్టినరోజు వేడుకను ఆస్పత్రి వర్గాలు ఘనంగా నిర్వహించాయి. పవన్ కలిసిన సమయంలో కోమాలో ఉన్న అమ్మాయి.., లేచి నడవటంతో పాటు, మాట్లాడటంతో మీడియాతో పాటు ప్రజలూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘నా పేరు శ్రీజ, డీఏవి స్కూల్ లో 7వ తరగతి చదువుతున్నాను’ అని పాప మాట్లాడింది.

శ్రీజ ఆరోగ్యంపై మీడియాతో పాటు ఇతరులు తరుచుగా వాకబు చేస్తుండటంతో ఆమె పుట్టినరోజును జరిపి, మాట్లాడించామని డాక్టర్ అసాధారణ్ తెలిపారు. ప్రస్తుతం శ్రీజ నడవటంతో పాటు సొంతంగా ఆహారం కూడా తీసుకుంటోంది. ‘ఎక్యూట్ డిస్సెమినేటెడ్ ఎన్సెఫలోమైలైటిస్’తో బాధపడుతున్న శ్రీజ పవన్ ను చూడాలిని ఉందని చెప్పటంతో.., మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా విషయం తెలుసుకున్న పవన్, ఖమ్మం వెళ్లి ఆమెను కలిశాడు. ఈ సందర్బగా అమ్మాయి స్థితిని చూసి చలించి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. వైద్య సాయంపై డాక్టర్లను ఆరా తీయటంతో పాటు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చాడు. అమ్మాయి కోలుకుంటుందనీ అప్పుడు తాను మళ్ళీ వచ్చి చూస్తానని చెప్పారు. పవన్ చెప్పినట్లే శ్రీజ కోలుకుంది., మరి ఇచ్చిన మాటను పవర్ స్టార్ ఎప్పుడు నిలబెట్టుకుంటాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  srija  khammam  birthday  hospital  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more