Rahul gandhi on narendra modi swachh bharath

rahul gandhi on modi, rahul gandhi on swachh barat, rahul gandhi jarkhand election campaign, rahul gandhi latest comments, rahul gandhi latest news, jarkhand second phase elections latest updates, jammu kashmir second phase elections, latest news updates

rahul gandhi on narendra modi swachh bharath : congress vice president rahul gandhi criticised narendra modi started swachh bharat programme, rahul says congress will not encourage people to sweep party will work for public employment

ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా రాహుల్ విమర్శలు

Posted: 11/29/2014 07:29 AM IST
Rahul gandhi on narendra modi swachh bharath

ప్రధాని నరేంద్రమోడిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. జార్ఖండ్ లోని చాయ్ బాసాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్, స్వచ్ఛ భారత్ కార్యక్రమంను తప్పుబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలను చీపుర్లు పట్టుకోమని చెప్పమన్నారు. ప్రజలకు ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బీజేపి ప్రభుత్వం కార్పోరేటు వ్యక్తుల కోసం పని చేస్తోంది తప్ప పేదల కోసం కాదని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజోపయోగ పధకాలను కాలంచెల్లిన పధకాలు అంటూ బీజేపి ప్రభుత్వం తొలగిస్తోందని విమర్శించారు. ఝార్ఖండ్ లో అధికారంలోకి వస్తే రాష్ట్రాన్నిఅభివృద్ధి పధంలో తీసుకెళ్తామన్నారు. రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు వచ్చి, సమస్యలు పరిష్కారం అయ్యేలా  చొరవ తీసుకుంటామని చెప్పారు. ఈ ఎన్నికల ప్రచారంలో రాహుల్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  swachh barat  narendra modi  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more